
సినిమాలు

భారత క్రికెట్‌లో కీలక నిర్ణయం తీసుకోబడింది. భారత జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని 2027 జూన్ వరకు పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. 2027 ప్రపంచ కప్ దృష్ట్యా ఎంపిక కమిటీకి స్థిరత్వం అవసరమని భావించిన బోర్డు, అగార్కర్‌పై విశ్వాసం ఉంచినట్లు తెలుస్తోంది.
అజిత్ అగార్కర్ నేతృత్వంలో జట్టు ఎంపిక ప్రక్రియ సాఫీగా సాగుతోందని, భవిష్యత్తు టోర్నీలకు బలమైన జట్టును నిర్మించేందుకు ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2027 ప్రపంచ కప్ వరకు ఆయనను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.









.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!