Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సినిమా ఇండస్ట్రీ నుంచి సింగర్ మంగ్లీ బహిష్కరించాలి

05:53 AM, 19 ఏప్రిల్, 2026
సినిమా ఇండస్ట్రీ నుంచి సింగర్ మంగ్లీ బహిష్కరించాలి

సింగర్ మంగ్లీపై సినీ పరిశ్రమలో వివాదం చెలరేగింది. ఆమెను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. నిరుపేద బాధితులకు న్యాయం జరిగే వరకు మంగ్లీపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మైక్రో ఫైనాన్స్ పేరిట డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు మంగ్లీపై నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై సినీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శర్వానంద్ 'భోగి' సినిమాలో హై ఆక్టేన్ మాస్ యాక్షన్

శర్వానంద్ 'భోగి' సినిమాలో హై ఆక్టేన్ మాస్ యాక్షన్

ఆస్ట్రేలియా డైలీ ఇన్‌కమ్: రోజుకు ₹20 వేలా? ఇండియన్ ఉద్యోగి కామెంట్ వైరల్!

ఆస్ట్రేలియా డైలీ ఇన్‌కమ్: రోజుకు ₹20 వేలా? ఇండియన్ ఉద్యోగి కామెంట్ వైరల్!

ఢిల్లీ హైకోర్టుకు అల్లు అర్జున్‌

ఢిల్లీ హైకోర్టుకు అల్లు అర్జున్‌

చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక బిజినెస్ రిఫార్మర్ అవార్డు

చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక బిజినెస్ రిఫార్మర్ అవార్డు

రాయలసీమ, కోస్తాలో భగ్గుమంటున్న ఎండలు!

రాయలసీమ, కోస్తాలో భగ్గుమంటున్న ఎండలు!

ఎన్టీఆర్ డ్రాగన్ రిలీజ్ డిలే – ఇంకా ఏడాదిన్నర పడుతుందా?

ఎన్టీఆర్ డ్రాగన్ రిలీజ్ డిలే – ఇంకా ఏడాదిన్నర పడుతుందా?

కుమార్తెలపై రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

కుమార్తెలపై రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

పళ్లిచట్టంబి తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం

పళ్లిచట్టంబి తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం

ఎన్టీఆర్ డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ విలన్‌గా ఎంట్రీ?

ఎన్టీఆర్ డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ విలన్‌గా ఎంట్రీ?

వ్యక్తిగత జీవితంపై చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్యక్తిగత జీవితంపై చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్యాగ్లు
మంగ్లీవివాదంసినిమా ఇండస్ట్రీపోలీస్ కేసుతెలంగాణఆరోపణలువార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
Ipl లో csk చెత్త రికార్డ్
క్రీడలు

Ipl లో csk చెత్త రికార్డ్

చిరాగ్‌తో సంబంధంపై కంగన క్లారిటీ
న్యూస్

చిరాగ్‌తో సంబంధంపై కంగన క్లారిటీ

2027 వరకు ప్రధాన సెలెక్టర్‌గా అగర్కర్ కొనసాగింపు
క్రీడలు

2027 వరకు ప్రధాన సెలెక్టర్‌గా అగర్కర్ కొనసాగింపు

‘జైలర్ 2’కు భారీ ఓటీటీ డీల్
ఓటిటి

‘జైలర్ 2’కు భారీ ఓటీటీ డీల్

టాప్-4లోకి SRH.. చెన్నైపై సూపర్ విక్టరీ
క్రీడలు

టాప్-4లోకి SRH.. చెన్నైపై సూపర్ విక్టరీ

సినిమా ఇండస్ట్రీ నుంచి సింగర్ మంగ్లీ బహిష్కరించాలి
న్యూస్

సినిమా ఇండస్ట్రీ నుంచి సింగర్ మంగ్లీ బహిష్కరించాలి

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై స్పందన
న్యూస్

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై స్పందన

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం
న్యూస్

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం

పవన్ ఆరోగ్యం తెలుసుకున్న మోదీ
న్యూస్

పవన్ ఆరోగ్యం తెలుసుకున్న మోదీ

అథ్లెట్లకు డీఎన్‌ఏ పరీక్షలు
క్రీడలు

అథ్లెట్లకు డీఎన్‌ఏ పరీక్షలు

శర్వాణికకు ప్రపంచ టైటిల్
క్రీడలు

శర్వాణికకు ప్రపంచ టైటిల్

అలహా బాద్ హైకోర్టు లో రాహుల్ గాంధీ కి ఊరట
న్యూస్

అలహా బాద్ హైకోర్టు లో రాహుల్ గాంధీ కి ఊరట

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!