Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం

05:45 AM, 19 ఏప్రిల్, 2026
తమిళనాడులో చంద్రబాబు ప్రచారం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం అమరావతి నుంచి కోయంబత్తూరుకు బయల్దేరనున్న ఆయన, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ప్రాంతాల్లో పర్యటిస్తూ బహిరంగ సభలు, రోడ్ షోల ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. హోసూరు సమీపంలోని తాలి ప్రాంతంలో బహిరంగ సభలో పాల్గొనగా, ఆవడిలో రోడ్ షో నిర్వహించనున్నారు. రెండో రోజు మధురై, సాత్తూర్ ప్రాంతాల్లో కూడా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరాగ్‌తో సంబంధంపై కంగన క్లారిటీ

చిరాగ్‌తో సంబంధంపై కంగన క్లారిటీ

చాట్‌జీపీటీ టాప్‌లో… భారీ ఆధిక్యం

చాట్‌జీపీటీ టాప్‌లో… భారీ ఆధిక్యం

అట్టహాసంగా “తెరచాప” ప్రీ రిలీజ్ వేడుక...

అట్టహాసంగా “తెరచాప” ప్రీ రిలీజ్ వేడుక...

స్వీయ జనగణనలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు

స్వీయ జనగణనలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు

తొలి ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్‌ రెడీ

తొలి ఎయిర్‌ట్యాక్సీ స్టేషన్‌ రెడీ

అండమాన్ దగ్గర పడవ బోల్తా

అండమాన్ దగ్గర పడవ బోల్తా

అమర్‌నాథ్ యాత్ర తేదీలు ఖరారు..

అమర్‌నాథ్ యాత్ర తేదీలు ఖరారు..

వారణాసిలో మహేష్ బాబు ఐదు గెటప్స్? అందులో నెగెటివ్ క్యారెక్టర్ ఇదేనా?

వారణాసిలో మహేష్ బాబు ఐదు గెటప్స్? అందులో నెగెటివ్ క్యారెక్టర్ ఇదేనా?

కాలేజీ క్యాంపస్ భద్రతపై యూజీసీ ఫోకస్ కొత్త రూల్స్ అమలు

కాలేజీ క్యాంపస్ భద్రతపై యూజీసీ ఫోకస్ కొత్త రూల్స్ అమలు

కామెడీ, ఫ్యామిలీతో తిరువీర్ పాపం ప్రతాప్ మూవీట్రైలర్

కామెడీ, ఫ్యామిలీతో తిరువీర్ పాపం ప్రతాప్ మూవీట్రైలర్

ట్యాగ్లు
చంద్రబాబుతమిళనాడుఎన్నికల ప్రచారంఎన్డీఏరాజకీయాలుఆంధ్రప్రదేశ్సీఎం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
Ipl లో csk చెత్త రికార్డ్
క్రీడలు

Ipl లో csk చెత్త రికార్డ్

చిరాగ్‌తో సంబంధంపై కంగన క్లారిటీ
న్యూస్

చిరాగ్‌తో సంబంధంపై కంగన క్లారిటీ

2027 వరకు ప్రధాన సెలెక్టర్‌గా అగర్కర్ కొనసాగింపు
క్రీడలు

2027 వరకు ప్రధాన సెలెక్టర్‌గా అగర్కర్ కొనసాగింపు

‘జైలర్ 2’కు భారీ ఓటీటీ డీల్
ఓటిటి

‘జైలర్ 2’కు భారీ ఓటీటీ డీల్

టాప్-4లోకి SRH.. చెన్నైపై సూపర్ విక్టరీ
క్రీడలు

టాప్-4లోకి SRH.. చెన్నైపై సూపర్ విక్టరీ

సినిమా ఇండస్ట్రీ నుంచి సింగర్ మంగ్లీ బహిష్కరించాలి
న్యూస్

సినిమా ఇండస్ట్రీ నుంచి సింగర్ మంగ్లీ బహిష్కరించాలి

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై స్పందన
న్యూస్

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై స్పందన

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం
న్యూస్

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం

పవన్ ఆరోగ్యం తెలుసుకున్న మోదీ
న్యూస్

పవన్ ఆరోగ్యం తెలుసుకున్న మోదీ

అథ్లెట్లకు డీఎన్‌ఏ పరీక్షలు
క్రీడలు

అథ్లెట్లకు డీఎన్‌ఏ పరీక్షలు

శర్వాణికకు ప్రపంచ టైటిల్
క్రీడలు

శర్వాణికకు ప్రపంచ టైటిల్

అలహా బాద్ హైకోర్టు లో రాహుల్ గాంధీ కి ఊరట
న్యూస్

అలహా బాద్ హైకోర్టు లో రాహుల్ గాంధీ కి ఊరట

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!