
క్రీడలు

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాప్-4లోకి ప్రవేశించింది. ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. కీలక సమయాల్లో బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచి, డెత్ ఓవర్లలో మ్యాచ్‌ను కట్టుదిట్టంగా కాపాడారు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ జట్టు మూడు విజయాలు, మూడు పరాజయాలతో 6 పాయింట్లు సాధించి పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. మరోవైపు చెన్నై జట్టు ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి, నాలుగు ఓటములతో ఏడో స్థానంలో కొనసాగుతోంది.




.jpg&w=3840&q=75)

_1775900374811.jpg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!