Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మెట్రో, ఎంఎంటీఎస్‌, బస్సు... అన్నీ ఒకే క్లిక్‌లో!

01:27 AM, 22 ఏప్రిల్, 2026
మెట్రో, ఎంఎంటీఎస్‌, బస్సు... అన్నీ ఒకే క్లిక్‌లో!

హైదరాబాద్ నగరవాసులకు త్వరలో ఒకే టికెట్‌తో బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్‌, అలాగే ఓలా ఊబర్ వంటి సేవలను వినియోగించే అవకాశం రానుంది. యూనిఫైడ్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (UMTA) ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ కామన్ మొబిలిటీ యాప్‌ను అమలు చేసేందుకు  హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థటెండర్లను ఆహ్వానించింది. ఈ యాప్ ద్వారా ఒకే టికెట్‌తో నగరంలో ఎక్కడికైనా సులభంగా ప్రయాణించవచ్చు.

ఈ యాప్‌లో ప్రయాణికులు తమ గమ్యస్థానాన్ని నమోదు చేస్తే, అందుబాటులో ఉన్న మెట్రో, ఎంఎంటీఎస్‌, TSRTC బస్సు సేవల వివరాలు, చివరి మైలు ప్రయాణ మార్గాలు సూచించబడతాయి. టికెట్‌ను యాప్‌లోనే బుక్ చేసి QR కోడ్ ద్వారా ప్రయాణించవచ్చు. చివరి దశలో ప్రత్యేకంగా క్యాబ్ బుక్ చేయాల్సిన అవసరం లేకుండా సేవలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా మీ టికెట్‌  యాప్ సేవలను కూడా ఇందులో అనుసంధానం చేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం.. భక్తుల్లో ఆందోళన

శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం.. భక్తుల్లో ఆందోళన

కేజీయఫ్‌ 3 పై హీరో యశ్‌ స్పందన

కేజీయఫ్‌ 3 పై హీరో యశ్‌ స్పందన

నిరసనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన మహువా మొయిత్రా

నిరసనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన మహువా మొయిత్రా

టీఎఫ్‌డీఏ ఆధ్వర్యంలో 10 సినిమాల ప్రణాళిక!

టీఎఫ్‌డీఏ ఆధ్వర్యంలో 10 సినిమాల ప్రణాళిక!

జన నాయాగన్ మూవీ రిలీజ్ పై స్పందించిన హీరో విజయ్ తండ్రి

జన నాయాగన్ మూవీ రిలీజ్ పై స్పందించిన హీరో విజయ్ తండ్రి

భారత్‌లో వోల్వో కార్ల ధరల పెంపు...

భారత్‌లో వోల్వో కార్ల ధరల పెంపు...

కార్మిక సమస్యలపై ప్రభుత్వం సానుకూలం- ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

కార్మిక సమస్యలపై ప్రభుత్వం సానుకూలం- ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

జేఎన్‌టీయూహెచ్ తనిఖీల్లో అవినీతి ఆరోపణలు.. కాలేజీలపై ఒత్తిడి, లెక్చరర్ల తొలగింపులు

జేఎన్‌టీయూహెచ్ తనిఖీల్లో అవినీతి ఆరోపణలు.. కాలేజీలపై ఒత్తిడి, లెక్చరర్ల తొలగింపులు

ముగిసిన వీర్ పోరాటం

ముగిసిన వీర్ పోరాటం

స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన అఖిల్ – భాగ్యశ్రీ జోడీ!

స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన అఖిల్ – భాగ్యశ్రీ జోడీ!

ట్యాగ్లు
హైదరాబాద్ రవాణామొబిలిటీ యాప్ఉమ్టాటీఎస్‌ఆర్టీసీమెట్రో రైలుఎంఎంటీఎస్‌ఓలా ఊబర్స్మార్ట్ ట్రావెల్డిజిటల్ టికెటింగ్నగర ప్రయాణం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం పిలుపు
న్యూస్

ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం పిలుపు

ఉగ్ర కేసులో కోర్టు ఏమి తీర్పు చెప్పింది ?
న్యూస్

ఉగ్ర కేసులో కోర్టు ఏమి తీర్పు చెప్పింది ?

హెచ్‌సీఎల్ టెక్ లాభాల్లో వృద్ధి… ఎంతంటే..!
బిజినెస్

హెచ్‌సీఎల్ టెక్ లాభాల్లో వృద్ధి… ఎంతంటే..!

ఆపిల్‌లో భారీ ఏఐ మార్పులు !
టెక్నాలజీ

ఆపిల్‌లో భారీ ఏఐ మార్పులు !

హైదరాబాద్‌లో అన్ని జర్నీలకు  ఒకే టికెట్
న్యూస్

హైదరాబాద్‌లో అన్ని జర్నీలకు ఒకే టికెట్

ఆర్టీసీ సమ్మె విరమించండి : రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్
న్యూస్

ఆర్టీసీ సమ్మె విరమించండి : రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్

కేసీఆర్ స్టేట్స్‌మన్‌లా… రేవంత్ స్ట్రీట్‌మన్‌లా : హరీశ్ రావు
రాజకీయాలు

కేసీఆర్ స్టేట్స్‌మన్‌లా… రేవంత్ స్ట్రీట్‌మన్‌లా : హరీశ్ రావు

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెతో పబ్లిక్ ఇబ్బందులు
న్యూస్

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెతో పబ్లిక్ ఇబ్బందులు

ట్రంప్ ప్రకటన: ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు
రాజకీయాలు

ట్రంప్ ప్రకటన: ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు

ఉగ్రవాదానికి భారత్ వంగదు : మోదీ
న్యూస్

ఉగ్రవాదానికి భారత్ వంగదు : మోదీ

ప్రముఖ దర్శక నిర్మాత కన్నుమూత !
న్యూస్

ప్రముఖ దర్శక నిర్మాత కన్నుమూత !

ముంబైలో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న అల్లు అర్జున్
గాసిప్స్

ముంబైలో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న అల్లు అర్జున్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!