Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రముఖ దర్శక నిర్మాత కన్నుమూత !

03:53 AM, 22 ఏప్రిల్, 2026
ప్రముఖ దర్శక నిర్మాత కన్నుమూత !

ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టిబాబు (71) గుండెపోటుతో కన్నుమూశారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా గుర్తింపు పొందిన ఆయన రాజకీయ విశ్లేషకుడిగానూ తనదైన స్వరం వినిపించేవారు.

దివంగత నటి సౌందర్య, నటుడు ఎం ఎస్ నారాయణలను సినీ పరిశ్రమకు పరిచయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'ఓ సుందరి' పాటతో ఆకట్టుకుంటున్న 'రావు బహదూర్'!

'ఓ సుందరి' పాటతో ఆకట్టుకుంటున్న 'రావు బహదూర్'!

ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి 'మత్తురా' మూవీ!

ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి 'మత్తురా' మూవీ!

ఇస్లామాబాద్ చర్చలకు నో చెప్పిన ఇరాన్

ఇస్లామాబాద్ చర్చలకు నో చెప్పిన ఇరాన్

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వండి - ప్రధాని నరేంద్ర మోదీ

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వండి - ప్రధాని నరేంద్ర మోదీ

దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్.. డీసీజీఐ ఆమోదం

దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్.. డీసీజీఐ ఆమోదం

దూసుకుపోతున్న ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!

దూసుకుపోతున్న ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!

ఎస్సారెచ్ అభిమానిపై చెన్నై సూపర్ కింగ్స్ ఫిర్యాదు!

ఎస్సారెచ్ అభిమానిపై చెన్నై సూపర్ కింగ్స్ ఫిర్యాదు!

ఎయిర్ ఇండియా డ్రెస్ కోడ్‌పై వివాదం..

ఎయిర్ ఇండియా డ్రెస్ కోడ్‌పై వివాదం..

భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

వైశాలి విజయం – భారత చెస్ చరిత్రలో కొత్త అధ్యాయం!

వైశాలి విజయం – భారత చెస్ చరిత్రలో కొత్త అధ్యాయం!

ట్యాగ్లు
త్రిపురనేని చిట్టిబాబుటాలీవుడ్దర్శకుడుమరణ వార్తతెలుగు సినిమాసంతాపంహైదరాబాద్సినీ పరిశ్రమ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిట్టిబాబు మృతికి బండి సంజయ్ సంతాపం
న్యూస్

చిట్టిబాబు మృతికి బండి సంజయ్ సంతాపం

సత్యమేవ జయతే..న్యాయం గెలిచింది - హరీష్ రావు
రాజకీయాలు

సత్యమేవ జయతే..న్యాయం గెలిచింది - హరీష్ రావు

పహల్గామ్ దాడిలో కొత్త సంచలనాలు !
న్యూస్

పహల్గామ్ దాడిలో కొత్త సంచలనాలు !

బెంగళూరు జైల్లో ఉగ్రవాదం వ్యాప్తి.. ఏడుగురికి శిక్ష
న్యూస్

బెంగళూరు జైల్లో ఉగ్రవాదం వ్యాప్తి.. ఏడుగురికి శిక్ష

భారత్‌లో మరో టెస్లా మోడల్‌ కారు విడుదల
టెక్నాలజీ

భారత్‌లో మరో టెస్లా మోడల్‌ కారు విడుదల

తమిళనాడు అభ్యర్థులు.. వందలమందిపై క్రిమినల్ కేసులు
రాజకీయాలు

తమిళనాడు అభ్యర్థులు.. వందలమందిపై క్రిమినల్ కేసులు

జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్ కొత్త ఇల్లు..?
గాసిప్స్

జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్ కొత్త ఇల్లు..?

‘రాకా’ మ్యూజిక్ అప్‌డేట్ ఇచ్చిన సాయి అభ్యంకర్..
సినిమాలు

‘రాకా’ మ్యూజిక్ అప్‌డేట్ ఇచ్చిన సాయి అభ్యంకర్..

వెరైటీగా ‘గాయపడిన సింహం’ ప్రమోషన్స్...
సినిమాలు

వెరైటీగా ‘గాయపడిన సింహం’ ప్రమోషన్స్...

నేను మలయాళీని కాదు.. తమిళ అమ్మాయిని : సాయి పల్లవి
సినిమాలు

నేను మలయాళీని కాదు.. తమిళ అమ్మాయిని : సాయి పల్లవి

రంపచోడవరం యుద్ధానికి సిద్ధమవుతున్న ‘భోగి’ టీమ్....
సినిమాలు

రంపచోడవరం యుద్ధానికి సిద్ధమవుతున్న ‘భోగి’ టీమ్....

భార్యాభర్తలపై అపోహను చెరిపిన ఆ హీరోయిన్
సినిమాలు

భార్యాభర్తలపై అపోహను చెరిపిన ఆ హీరోయిన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!