
న్యూస్

అఖిల్ అక్కినేని హీరోగా కిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న లెనిన్ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఒక పాటతో ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్రబృందం తాజాగా ‘ఎట్టా ఎట్టా’ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
థమన్ సంగీతం అందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, శ్రీకృష్ణ తన స్వరంతో అలరించారు. అఖిల్-భాగ్యశ్రీ జోడీ, విజువల్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం జూన్ 26న విడుదలకు సిద్ధమవుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!