Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

20 నిమిషాల్లో భారీ అన్నప్రసాదం సిద్ధం

01:00 AM, 21 ఏప్రిల్, 2026
20 నిమిషాల్లో భారీ అన్నప్రసాదం సిద్ధం

శ్రీవారి భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాదాల తయారీలో వేగం పెంచేందుకు తితిదే కీలక చర్యలు చేపట్టింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ఆధునికీకరిస్తూ పాత స్టీమ్ పాత్రల స్థానంలో అత్యాధునిక త్రీ జాకెట్ పాత్రలను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రం వెనుక భాగంలో కొత్త షెడ్డును నిర్మించి మొత్తం 22 పాత్రలను అమర్చే పనులు కొనసాగుతున్నాయి.

ఒక్కో పాత్రలో 60 కిలోల చొప్పున మొత్తం 22 పాత్రల్లో ఒకేసారి 1,320 కిలోల బియ్యాన్ని వండే సామర్థ్యం ఈ కొత్త వ్యవస్థకు ఉంది. గతంలో ఒక విడత అన్నం వండటానికి 25 నిమిషాలు పట్టగా, ఇప్పుడు కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే పూర్తి అవుతుంది. రద్దీ రోజుల్లో భక్తుల సంఖ్య లక్షకు చేరడంతో వంట యంత్రాలపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో, ఈ మార్పులు చేపట్టారు.

ఈ అత్యాధునిక పరికరాలను దాతలు విరాళంగా అందించగా, ఇప్పటికే ఒంటిమిట్టలో శ్రీరామనవమి సందర్భంగా విజయవంతంగా వినియోగించారు. త్వరలో తిరుమలలో పూర్తిస్థాయిలో ఈ వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెరీ 2026 బిజినెస్ సమ్మిట్‌లో ఏఐ మరియు రోబోటిక్స్ ప్రదర్శన

చెరీ 2026 బిజినెస్ సమ్మిట్‌లో ఏఐ మరియు రోబోటిక్స్ ప్రదర్శన

ఓటీటీలోకి ‘సన్నాఫ్’ మూవీ!

ఓటీటీలోకి ‘సన్నాఫ్’ మూవీ!

చిరంజీవి చిత్రంలో అనిల్ కపూర్ స్పెషల్ రోల్?

చిరంజీవి చిత్రంలో అనిల్ కపూర్ స్పెషల్ రోల్?

టైమ్ 100 జాబితాలో రణబీర్ కపూర్ – అలియా భట్ మధుర స్పందన వైరల్

టైమ్ 100 జాబితాలో రణబీర్ కపూర్ – అలియా భట్ మధుర స్పందన వైరల్

రాజా శివాజీ ట్రైలర్ లాంచ్‌లో రితేష్ దేశ్‌ముఖ్ భావోద్వేగం.. కన్నీళ్లు పెట్టుకున్న జెనీలియా

రాజా శివాజీ ట్రైలర్ లాంచ్‌లో రితేష్ దేశ్‌ముఖ్ భావోద్వేగం.. కన్నీళ్లు పెట్టుకున్న జెనీలియా

దిల్ రాజు కొత్త ప్లాన్ : సిద్ధార్థ్ – త్రిష మళ్లీ కలిసి నటించనున్నారా ?

దిల్ రాజు కొత్త ప్లాన్ : సిద్ధార్థ్ – త్రిష మళ్లీ కలిసి నటించనున్నారా ?

దోస్త్ ప్రాణాలు కాపాడేందుకు ఆపన్న హస్తం అందించిన సచిన్

దోస్త్ ప్రాణాలు కాపాడేందుకు ఆపన్న హస్తం అందించిన సచిన్

కేపీహెచ్‌బీ సమీపంలో బస్సు అగ్ని ప్రమాదం !

కేపీహెచ్‌బీ సమీపంలో బస్సు అగ్ని ప్రమాదం !

ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్

ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్

చమురు ధరల్లో కొనసాగుతున్న అస్థిరత !

చమురు ధరల్లో కొనసాగుతున్న అస్థిరత !

ట్యాగ్లు
తిరుమలఅన్నప్రసాదంతితిదేభక్తులుబియ్యంఆధునికీకరణఆలయం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్ చమురు నౌకలు అమెరికా వైపు - ట్రంప్
రాజకీయాలు

ఇరాన్ చమురు నౌకలు అమెరికా వైపు - ట్రంప్

తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మిక సంఘాల హెచ్చరిక
న్యూస్

తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మిక సంఘాల హెచ్చరిక

ఎంపీ శశి థరూర్‌ను కలిసిన హీరోయిన్ ప్రియాంకా మోహన్
సినిమాలు

ఎంపీ శశి థరూర్‌ను కలిసిన హీరోయిన్ ప్రియాంకా మోహన్

వేసవిలో పుచ్చకాయపై డాక్టర్ల అలర్ట్.. ఇలా తింటేనే లాభం
ఆరోగ్యం

వేసవిలో పుచ్చకాయపై డాక్టర్ల అలర్ట్.. ఇలా తింటేనే లాభం

చెరీ 2026 బిజినెస్ సమ్మిట్‌లో ఏఐ మరియు రోబోటిక్స్ ప్రదర్శన
టెక్నాలజీ

చెరీ 2026 బిజినెస్ సమ్మిట్‌లో ఏఐ మరియు రోబోటిక్స్ ప్రదర్శన

ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి 'మత్తురా' మూవీ!
ఓటిటి

ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి 'మత్తురా' మూవీ!

టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా.. నిపుణుల హెచ్చరిక
ఆరోగ్యం

టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా.. నిపుణుల హెచ్చరిక

ఈవీ రంగంలో కొత్త అడుగు.. హ్యుండయ్-టీవీఎస్ వ్యూహాత్మక ఒప్పందం
బిజినెస్

ఈవీ రంగంలో కొత్త అడుగు.. హ్యుండయ్-టీవీఎస్ వ్యూహాత్మక ఒప్పందం

మణిపూర్ ఉద్రిక్తతలు: వైరల్ నిరసన వ్యాఖ్యతో జాతీయ ప్రాధాన్యతలపై ప్రశ్నలు
న్యూస్

మణిపూర్ ఉద్రిక్తతలు: వైరల్ నిరసన వ్యాఖ్యతో జాతీయ ప్రాధాన్యతలపై ప్రశ్నలు

ఏఐ విస్తరణతో అణుశక్తిపై మళ్లీ దృష్టి
టెక్నాలజీ

ఏఐ విస్తరణతో అణుశక్తిపై మళ్లీ దృష్టి

చార్‌ధామ్ యాత్రలో భక్తులకు షాక్..గంగోత్రి ఆలయంలో కొత్త నిబంధన
న్యూస్

చార్‌ధామ్ యాత్రలో భక్తులకు షాక్..గంగోత్రి ఆలయంలో కొత్త నిబంధన

విప్రోలో భారీ మార్పులు.. క్యాంపస్ నియామకాలకు బ్రేక్
బిజినెస్

విప్రోలో భారీ మార్పులు.. క్యాంపస్ నియామకాలకు బ్రేక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!