
గాసిప్స్

విశాఖపట్నం: టాటా నగర్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం కారణంగా అనేక రైళ్లు ఆలస్యం అయ్యాయి. విశాఖపట్నం నుండి విజయవాడ వైపు ప్రయాణించే రైళ్లు ఆలస్యం కాగా, అనకాపల్లి, విశాఖపట్నం, తుని రైల్వే స్టేషన్లలో కొన్ని రైళ్లు నిలిచిపోయాయి. పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, జన్మభూమి సూపర్‌ఫాస్ట్, బెంగళూరు హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌లకు ముఖ్యంగా ఎక్కువ ఆలస్యం నమోదు అయ్యింది.
ఎలమంచిలి నుండి బయలుదేరిన టాటా నగర్–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ సాంకేతిక తనిఖీల అనంతరం తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించింది, ఇది సుమారుగా 7 గంటల ఆలస్యంతో నడుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!