Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మెటాలో 8 వేల మంది ఉద్యోగుల లేఆఫ్‌లు… వచ్చే నెలలోనేనా ?

04:16 AM, 18 ఏప్రిల్, 2026
మెటాలో 8 వేల మంది ఉద్యోగుల లేఆఫ్‌లు… వచ్చే నెలలోనేనా ?

ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వచ్చే నెల 20 నాటికి తొలి దశలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో సుమారు 10 శాతం ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 8 వేల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది.

అలాగే ఈ ఏడాది రెండో అర్ధభాగంలో మరిన్ని లేఆఫ్‌లు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. మారుతున్న టెక్ పరిశ్రమ పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్

ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్

వైజాగ్ మెట్రో విస్తరిస్తాము - ఎమ్మెల్యే గంట

వైజాగ్ మెట్రో విస్తరిస్తాము - ఎమ్మెల్యే గంట

మద్యం ధరలు పెంపు..యుద్ధ ప్రభావం?

మద్యం ధరలు పెంపు..యుద్ధ ప్రభావం?

మతాచారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

మతాచారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వరుస సీక్వెల్స్‌తో కార్తీ రెడీ.. గ్రాండ్ కమ్‌బ్యాక్ వస్తుందా?

వరుస సీక్వెల్స్‌తో కార్తీ రెడీ.. గ్రాండ్ కమ్‌బ్యాక్ వస్తుందా?

సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు: ఏపీ డీజీపీ!

సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు: ఏపీ డీజీపీ!

ప్రమోషన్స్ నుంచి వివాదం వరకు… ఆర్యపై విమర్శలు !

ప్రమోషన్స్ నుంచి వివాదం వరకు… ఆర్యపై విమర్శలు !

మైక్రోసాఫ్ట్ భారీ భద్రతా లోపాల పరిష్కారం

మైక్రోసాఫ్ట్ భారీ భద్రతా లోపాల పరిష్కారం

హైకోర్టులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల పిటిషన్‌లు

హైకోర్టులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల పిటిషన్‌లు

లెన్స్‌కార్ట్‌పై వివాదం.. గ్రూమింగ్ పాలసీపై సోషల్ మీడియాలో విమర్శలు!

లెన్స్‌కార్ట్‌పై వివాదం.. గ్రూమింగ్ పాలసీపై సోషల్ మీడియాలో విమర్శలు!

ట్యాగ్లు
మెటా లేఆఫ్‌లుఫేస్‌బుక్ మాతృసంస్థఉద్యోగాల కోతప్రపంచ సిబ్బందిటెక్ పరిశ్రమఖర్చు తగ్గింపుకార్పొరేట్ వార్తలుఉపాధి ప్రభావం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌: బేగంపేటలో విషాదం..
న్యూస్

హైదరాబాద్‌: బేగంపేటలో విషాదం..

ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లోకి కొత్త ప్లేయర్‌
క్రీడలు

ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లోకి కొత్త ప్లేయర్‌

 నటుడు ప్రకాష్‌రాజ్‌పై పరువు నష్టం దావా..!
న్యూస్

నటుడు ప్రకాష్‌రాజ్‌పై పరువు నష్టం దావా..!

బీజేపీ ప్రెసిడెంట్ హౌస్ అరెస్ట్
రాజకీయాలు

బీజేపీ ప్రెసిడెంట్ హౌస్ అరెస్ట్

ప్రియాంక గాంధీతో సీఎం భేటీ
రాజకీయాలు

ప్రియాంక గాంధీతో సీఎం భేటీ

మెటాలో 8 వేల మంది ఉద్యోగుల లేఆఫ్‌లు… వచ్చే నెలలోనేనా ?
న్యూస్

మెటాలో 8 వేల మంది ఉద్యోగుల లేఆఫ్‌లు… వచ్చే నెలలోనేనా ?

ఇవాళ నుంచి 25 వరకు ఓటీటీ విడుదలలు ఏవంటే..
ఓటిటి

ఇవాళ నుంచి 25 వరకు ఓటీటీ విడుదలలు ఏవంటే..

రష్యా చమురు.. మరో నెల పాటు ఆంక్షల సడలింపు
న్యూస్

రష్యా చమురు.. మరో నెల పాటు ఆంక్షల సడలింపు

రిలయన్స్ జియో ఐపీఓకు సిద్ధం..
బిజినెస్

రిలయన్స్ జియో ఐపీఓకు సిద్ధం..

ఐపీఎల్ మ్యాచ్‌లకు ట్రాఫిక్ ఆంక్షలు !
న్యూస్

ఐపీఎల్ మ్యాచ్‌లకు ట్రాఫిక్ ఆంక్షలు !

గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తతలు !
న్యూస్

గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తతలు !

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు లొంగుబాటు
న్యూస్

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు లొంగుబాటు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!