
సినిమాలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కొయిట్జీ చేరాడు. మోకాలి గాయం కారణంగా డేవిడ్ పేన్ ఈ సీజన్ నుంచి తప్పుకోవడంతో, అతని స్థానంలో కోయిట్జీని తీసుకున్నారు. పేన్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
రూ.2 కోట్లు వెచ్చించి సన్‌రైజర్స్ హైదరాబాద్ కోయిట్జీని తమ జట్టులో చేర్చుకుంది. ఇప్పటికే గెరాల్డ్ కొయిట్జీ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తరఫున 14 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!