Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్

11:15 AM, 13 ఏప్రిల్, 2026
ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ ప్రముఖ మ్యాగజైన్ ఎస్క్వైర్ ఇండియా కవర్ పేజీపై మెరిశారు. ఈ నెల ఎడిషన్ కోసం దుబాయ్‌లో నిర్వహించిన ఫోటోషూట్‌తో ఈ కవర్ రూపొందింది. ఎన్టీఆర్ తర్వాత ఈ మ్యాగజైన్ కవర్‌పై కనిపించిన రెండో భారత హీరోగా రామ్ చరణ్ రికార్డు సృష్టించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నుంచి ఒక పాట షూటింగ్ జరుగుతోందని నటుడు సాయికుమార్ తెలిపారు. రామ్ చరణ్ అద్భుతంగా నటిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఈ నెల 30 న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు భారీ వ్యూస్‌తో ట్రెండ్ అవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరుస ఓటముల తర్వాత చెన్నై జట్టుకు ఊరట

వరుస ఓటముల తర్వాత చెన్నై జట్టుకు ఊరట

జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరగాలి - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరగాలి - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఏపీలో ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలి - మంత్రి లోకేష్

ఏపీలో ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలి - మంత్రి లోకేష్

సీఏపీఎఫ్ పదోన్నతులపై రాహుల్ గాంధీ విమర్శలు

సీఏపీఎఫ్ పదోన్నతులపై రాహుల్ గాంధీ విమర్శలు

ఐపీల్ 2026 వర్షం తో మ్యాచ్ రద్దు ... రెండు టీమ్స్  కు చెరొక పాయింట్

ఐపీల్ 2026 వర్షం తో మ్యాచ్ రద్దు ... రెండు టీమ్స్ కు చెరొక పాయింట్

చైనాలో షాకింగ్ ట్రెండ్ ! AI తో కొత్త ఉద్యోగ భయం

చైనాలో షాకింగ్ ట్రెండ్ ! AI తో కొత్త ఉద్యోగ భయం

ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ... ఢిల్లీ పై సంజు శాంసన్

ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ... ఢిల్లీ పై సంజు శాంసన్

కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు...హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు...హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

మెగా హీరోల సినిమాలకు తలనొప్పిగా మారిన వీఎఫ్‌ఎక్స్ ?

మెగా హీరోల సినిమాలకు తలనొప్పిగా మారిన వీఎఫ్‌ఎక్స్ ?

రీల్స్‌పై ఢిల్లీ ప్రభుత్వ కఠిన నిర్ణయం

రీల్స్‌పై ఢిల్లీ ప్రభుత్వ కఠిన నిర్ణయం

ట్యాగ్లు
రామ్ చరణ్పెద్దిఎస్క్వైర్ ఇండియాతెలుగు సినిమాబుచ్చిబాబు సానాసాయికుమార్మూవీ అప్‌డేట్టాలీవుడ్ హీరోదుబాయ్ ఫోటోషూట్సినిమా వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అడ్వకేట్ సుబ్బారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు
న్యూస్

అడ్వకేట్ సుబ్బారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు

విజయ్ రీ-ఎంట్రీ ? కోలీవుడ్‌లో భారీ చర్చ!
సినిమాలు

విజయ్ రీ-ఎంట్రీ ? కోలీవుడ్‌లో భారీ చర్చ!

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ!
రాజకీయాలు

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ!

విజయ్‌కి సలహాలపై పవన్ కల్యాణ్ స్పందన!
న్యూస్

విజయ్‌కి సలహాలపై పవన్ కల్యాణ్ స్పందన!

ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్
సినిమాలు

ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్

మరోసారి వివాదంలో చాహల్...అసలేం జరిగింది?
న్యూస్

మరోసారి వివాదంలో చాహల్...అసలేం జరిగింది?

ఐపీఎల్  2026 ఉప్పల్ స్టేడియంలో ఈ వస్తువులు నిషేధం!
న్యూస్

ఐపీఎల్ 2026 ఉప్పల్ స్టేడియంలో ఈ వస్తువులు నిషేధం!

ఉప్పల్‌లో నేటి సన్‌రైజర్స్ vs రాజస్థాన్ మ్యాచ్.. మెట్రో కీలక నిర్ణయం
న్యూస్

ఉప్పల్‌లో నేటి సన్‌రైజర్స్ vs రాజస్థాన్ మ్యాచ్.. మెట్రో కీలక నిర్ణయం

అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక!
న్యూస్

అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక!

టీసీఎస్ నాసిక్ ఆఫీసులో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసు
న్యూస్

టీసీఎస్ నాసిక్ ఆఫీసులో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసు

గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ తరలింపుపై టీజీ పౌరసరఫరాల సంస్థ దాడులు!
న్యూస్

గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ తరలింపుపై టీజీ పౌరసరఫరాల సంస్థ దాడులు!

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సంచలన ప్రకటన
న్యూస్

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సంచలన ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!