
గాసిప్స్

TELANGANA: అంజన్న పుణ్య క్షేత్రం కొండగట్టులో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 30 దుకాణాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం ఇచ్చినా ఫైర్ ఇంజిన్ ఆలస్యంగా వచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు. భారీ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం సిలిండర్ పేలుడు వల్ల జరిగిందా లేదా షార్ట్ సర్క్యూట్ కారణమా అనేది తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!