14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నయనతారపై సోషల్ మీడియాలో విమర్శలు

Writer: Pooja 04:55 PM, 8 ఏప్రిల్, 2026
నయనతారపై సోషల్ మీడియాలో విమర్శలు

లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా సినిమా ప్ర‌మోష‌న్స్‌కు దూరంగా ఉండే ఆమె, తన భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో ఆమె అకస్మాత్తుగా స్టేజ్‌పైకి వచ్చి భర్తను హగ్ చేయడం, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలపడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇతర నిర్మాతల సినిమాలకు ప్ర‌మోష‌న్స్‌కు రాని నయనతార, కేవలం తన భర్త సినిమా కోసం మాత్రమే హాజరయ్యారని ప్రశ్నిస్తున్నారు. ఇది ముందే ప్లాన్ చేసిన ప్రమోషన్ స్టంట్ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తూ, ఈ సినిమాకు ఆమె సహ నిర్మాతగా ఉన్నందున ప్రమోట్ చేయడం సహజమని చెబుతున్నారు. మొత్తంగా నయనతార మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మిస్టరీతో ఆసక్తి పెంచుతున్న ‘హైందవ’ టీజర్

ఫౌజీ హీరోయిన్‌కు ప్రభాస్ అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్

అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ మైలురాయిని దాటిన ‘జైలర్ 2’

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌

ట్యాగ్లు
నయనతారవిగ్నేష్ శివన్లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకోలీవుడ్సోషల్ మీడియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్ వ్యాఖ్యలతో అమన్ ఫైర్..ఇంట్లో వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్ వ్యాఖ్యలతో అమన్ ఫైర్..ఇంట్లో వాగ్వాదం

మిస్టరీతో ఆసక్తి పెంచుతున్న ‘హైందవ’ టీజర్
సినిమాలు

మిస్టరీతో ఆసక్తి పెంచుతున్న ‘హైందవ’ టీజర్

ఫౌజీ హీరోయిన్‌కు ప్రభాస్ అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్
సినిమాలు

ఫౌజీ హీరోయిన్‌కు ప్రభాస్ అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్

అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ మైలురాయిని దాటిన ‘జైలర్ 2’
సినిమాలు

అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ మైలురాయిని దాటిన ‘జైలర్ 2’

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?
ఓటీటీ

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?

సతీమణితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్
జనరల్

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు
రాజకీయాలు

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?
టెక్నాలజీ

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్
సినిమాలు

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!