
సినిమాలు

ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మహిళల విభాగంలో మీనాక్షి హుడా, జైస్మిన్ లంబోరియా సెమీఫైనల్స్‌కు చేరి దేశానికి పతకాలు ఖాయం చేశారు. 48 కిలోల క్వార్టర్స్‌లో మీనాక్షి జపాన్‌కు చెందిన సదమట్సును 5 - 0 తేడాతో ఓడించగా, 57 కిలోల విభాగంలో జైస్మిన్ చైనాకు చెందిన జియి చెన్‌పై 5 - 0తో విజయం సాధించారు.
పురుషుల విభాగంలో కూడా లోకేశ్ (85 కిలోలు), ఆకాశ్ (75 కిలోలు), హర్ష్ చౌదరి (90 కిలోలు) సెమీఫైనల్స్‌కు చేరి పతకాలను ఖరారు చేశారు. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో భారత బాక్సర్లు అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!