
గాసిప్స్

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టెడ్ విమానం బారామతి విమానాశ్రయం సమీపంలో కూలిపోవడంతో ఆయన దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం ఆరుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణించిన ఆరుగురు మృతి చెందినట్లు డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారికంగా నిర్ధారించింది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని అధికారులు వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!