
టెక్నాలజీ

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వం గురువారం స్నేహ శబరీష్ ను మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా నియమించింది. ఇప్పటివరకు హన్మకొండ జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆమెను బదిలీ చేస్తూ ఈ బాధ్యతలు అప్పగించింది.
ఇదే సమయంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా డా. శబరీష్ ఇప్పటికే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో భార్య కలెక్టర్గా, భర్త ఎస్పీగా ఒకే జిల్లాలో ఉన్నత పదవుల్లో సేవలు అందించనున్నారు. ఈ పరిణామం జిల్లాలో ప్రత్యేక ఆసక్తిని రేపుతోంది.



.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!