
టెక్నాలజీ

ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి ఆధిక్యం కొనసాగుతోంది. బీజేపీ 24, షిండే శివసేన 9, ఉద్ధవ్ శివసేన 12, ఎంఎన్ఎస్ 6, కాంగ్రెస్ 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రధాన నగరాల్లో బీజేపీ మరియు షిండే శివసేనకు ఆధిక్యత కనిపిస్తోంది.
కొల్హాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. 17 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీజేపీ 15, షిండే శివసేన 7, ఉద్ధవ్ శివసేన 2, అజిత్ పవార్ ఎన్సీపీ 3 స్థానాల్లో లీడ్లో ఉంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కాంగ్రెస్ మరియు మహాయుతి మధ్య పోటీ తీవ్రంగా కొనసాగుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!