
సినిమాలు

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఈ నెల 17న జరగనుంది. ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నిక అవసరమైంది.రాష్ట్రపతి మళ్లీ హరివంశ్‌ను ఈ పదవికి నామినేట్ చేశారు. దీంతో ఆయనకే మరోసారి డిప్యూటీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!