
న్యూస్

నేడు మధ్యాహ్నం 3:20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఈ గ్రహణం సాయంత్రం 6:48 గంటలకు ముగుస్తుంది. గ్రహణ సమయం మొత్తం సుమారు మూడు గంటలకు పైగా కొనసాగుతుంది. ఈ సమయంలో కొన్ని సంప్రదాయ నియమాల ప్రకారం దేవాలయాలు మూసివేస్తారు.
చంద్రగ్రహణం కారణంగా నేడు పలు ప్రముఖ ఆలయాలు మూసివేయబడ్డాయి. తిరుమల, కాణిపాకం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, యాదాద్రి, మరియు వేములవాడ ఆలయాలు ఈరోజు మూసివేయబడ్డాయి. రేపు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన తరువాత భక్తులకు దర్శనాలు మళ్లీ ప్రారంభమవుతాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!