Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రధాని, సీఎంకి నటుడు రాహుల్ రామకృష్ణ లేఖ

08:55 AM, 27 మార్చి, 2026
 ప్రధాని, సీఎంకి నటుడు రాహుల్ రామకృష్ణ లేఖ

టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తన సోదరుడిని కోల్పోవడంతో రాహుల్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘పారాక్వాట్’ అనే ప్రమాదకర గడ్డి మందు కారణంగా ఆయన సోదరుడు మరణించినట్లు తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో పంచుకోవడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.

పారాక్వాట్ అనేది వ్యవసాయంలో కలుపు మొక్కలను నివారించడానికి వాడే రసాయనం. దీనికి ఎలాంటి విరుగుడు లేకపోవడం వల్ల ఇది చాలా ప్రమాదకరం. శరీరంలోకి వెళ్లిన తర్వాత కొన్ని గంటల్లోనే ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం వంటి అవయవాలను దెబ్బతీస్తుంది. ఈ కారణంగా మరణాలు పెరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రాహుల్ తెలిపారు.

తన బాధలోనూ సమాజం కోసం రాహుల్ స్పందించారు. పారాక్వాట్‌ను వెంటనే నిషేధించాలని కోరుతూ ప్రధాని కార్యాలయం, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాలకు లేఖ రాశారు. ఇప్పటికే అనేక దేశాల్లో నిషేధించిన ఈ రసాయనం మన దేశంలో ఇంకా అందుబాటులో ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పారాక్వాట్‌ను నిషేధించాలి ప్రచారం వేగంగా జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హర్మూజ్‌ జలసంధి దాటి భారత్‌కు వస్తున్న ఎల్పీజీ నౌకలు

హర్మూజ్‌ జలసంధి దాటి భారత్‌కు వస్తున్న ఎల్పీజీ నౌకలు

హోటళ్లకు గ్యాస్ సరఫరా పెంపు

హోటళ్లకు గ్యాస్ సరఫరా పెంపు

కె. విశ్వనాథ్ సినిమాలపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు…

కె. విశ్వనాథ్ సినిమాలపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు…

"పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" మోషన్ పోస్టర్ విడుదల!

"పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" మోషన్ పోస్టర్ విడుదల!

జలుబు, దగ్గు సమయంలో మజ్జిగ తాగొచ్చా? డాక్టర్ల వివరణ

జలుబు, దగ్గు సమయంలో మజ్జిగ తాగొచ్చా? డాక్టర్ల వివరణ

 భద్రాచలం సీతా రామచంద్ర స్వామికి  పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

భద్రాచలం సీతా రామచంద్ర స్వామికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ఓపెన్‌ఏఐ సోరా నిలిపివేత...డిస్నీ ఒప్పందం రద్దు

ఓపెన్‌ఏఐ సోరా నిలిపివేత...డిస్నీ ఒప్పందం రద్దు

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు - వీసీ సజ్జనార్

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు - వీసీ సజ్జనార్

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిహారిక

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిహారిక

వాళ్ళ పై కఠిన చర్యలు తీసుకుంటాము - డైరెక్టర్ ఆదిత్య దర్ !

వాళ్ళ పై కఠిన చర్యలు తీసుకుంటాము - డైరెక్టర్ ఆదిత్య దర్ !

ట్యాగ్లు
రాహుల్ రామకృష్ణపారాక్వాట్విషాదంటాలీవుడ్ప్రమాదకర రసాయనంఆరోగ్య సమస్యలునిషేధం డిమాండ్తెలంగాణసోషల్ మీడియాప్రజా అవగాహన
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సమాజ సేవలో చిరంజీవి మరో ముందడుగు
సినిమాలు

సమాజ సేవలో చిరంజీవి మరో ముందడుగు

రికార్డులతో దూసుకుపోతున్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్
సినిమాలు

రికార్డులతో దూసుకుపోతున్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్

కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరాపై కేంద్రం గుడ్‌న్యూస్‌
న్యూస్

కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరాపై కేంద్రం గుడ్‌న్యూస్‌

సామల గంజి ఎలా బరువు తగ్గడంలో సహాయపడుతుంది? నిపుణుల వివరణ
ఆరోగ్యం

సామల గంజి ఎలా బరువు తగ్గడంలో సహాయపడుతుంది? నిపుణుల వివరణ

ఆస్కార్ చిత్రంపై సెన్సార్ వివాదం.. మంత్రికి ఎంపీల లేఖ
న్యూస్

ఆస్కార్ చిత్రంపై సెన్సార్ వివాదం.. మంత్రికి ఎంపీల లేఖ

జెమినీలో కొత్త సౌకర్యాలు...డేటా మార్పిడి సులువు
టెక్నాలజీ

జెమినీలో కొత్త సౌకర్యాలు...డేటా మార్పిడి సులువు

ప్రతి క్యాన్సర్ రోగికి ఇమ్యునోథెరపీ సరిపోతుందా? నిపుణుల వివరణ
ఆరోగ్యం

ప్రతి క్యాన్సర్ రోగికి ఇమ్యునోథెరపీ సరిపోతుందా? నిపుణుల వివరణ

 భద్రాచలం సీతా రామచంద్ర స్వామికి  పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
న్యూస్

భద్రాచలం సీతా రామచంద్ర స్వామికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

‘రామా’ గ్లింప్స్ తేదీ ఫిక్స్!
సినిమాలు

‘రామా’ గ్లింప్స్ తేదీ ఫిక్స్!

అయోధ్య బాలరాముడి నుదుట సూర్యతిలకం
న్యూస్

అయోధ్య బాలరాముడి నుదుట సూర్యతిలకం

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!
న్యూస్

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!

 ప్రధాని, సీఎంకి నటుడు రాహుల్ రామకృష్ణ లేఖ
న్యూస్

ప్రధాని, సీఎంకి నటుడు రాహుల్ రామకృష్ణ లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!