
సినిమాలు

దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి భారీ ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా స్టాక్‌ను క్లియర్ చేసేందుకు కంపెనీలు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, బెనిఫిట్స్‌ను ప్రకటిస్తున్నాయి.
ఈ క్రమంలో రెనో ఇండియా కూడా ట్రైబర్, కైగర్, క్విడ్ మోడళ్లపై రూ.80 వేల వరకు ఆఫర్లను ప్రకటించింది. నగదు డిస్కౌంట్‌తో పాటు ఎక్సేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ట్రైబర్, కైగర్‌పై రూ.80 వేల వరకు లాభాలు లభిస్తే, క్విడ్‌పై రూ.70 వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చని కంపెనీ తెలిపింది.




.png&w=3840&q=75)



.avif&w=3840&q=75)



.jpg.webp&w=3840&q=75)




.jpeg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!