
సినిమాలు

తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. బంకులు మూసివేస్తారన్న వదంతులతో వాహనదారులు పెట్రోల్ కోసం పరుగులు తీస్తున్నారు. నిన్నటి నుంచే ప్రజలు పెద్దఎత్తున ఇంధనం నింపించుకోవడంతో అనేక చోట్ల రద్దీ పెరిగింది.
ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం నిలిపివేయడంతో పలు పెట్రోల్ బంకులు మూసివేయబడ్డాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ, ఇంధన సరఫరాపై అనిశ్చితి నెలకొంది.






.jpeg&w=3840&q=75)











.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!