
న్యూస్

భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యా బెదిరింపులు చేశాడు. ఈ నెల 11, 12 తేదీల్లో కెనడాలో జరగబోయే జీ7 విదేశాంగ మంత్రుల సమావేశాన్ని అడ్డుకుంటానని హెచ్చరించాడు.
జైశంకర్ ఉన్న హోటల్ సమాచారమిస్తే నజరానా ఇస్తానని ప్రకటించాడు. ఆయనకు ఇక నిద్రలేని రాత్రులు మిగులుతాయని అన్నాడు. ఖలీస్థానీ వ్యతిరేక చర్యలకు తగిన బదులిస్తామని ప్రధానమంత్రి మోదీకి వార్నింగ్ ఇచ్చాడు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!