Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెరుచుకున్న కేదార్‌నాథ్ దేవాలయం.. తొలి రోజే భారీగా భక్తుల రద్దీ

09:44 AM, 24 ఏప్రిల్, 2026
తెరుచుకున్న కేదార్‌నాథ్ దేవాలయం.. తొలి రోజే భారీగా భక్తుల రద్దీ

చార్‌ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు బుధవారం భక్తులకు తెరుచుకున్నాయి. గఢ్‌వాల్ హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న ఈ పవిత్రక్షేత్రానికి తొలి రోజే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేలాదిగా భక్తులు చేరుకోవడంతో ఆలయ పరిసర ప్రాంతాలు జనసందోహంతో నిండిపోయాయి. ఒక దశలో భక్తుల రద్దీని నియంత్రించడం ఆలయ సిబ్బందికి సవాలుగా మారింది. స్వామి వారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు పూర్తిగా నిండిపోగా, కొంతమంది భక్తులు నిబంధనలు అతిక్రమిస్తూ ఒక క్యూలైన్ నుంచి మరో క్యూలైన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ స్వల్ప ఘర్షణలు, వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆరు నెలల విరామం తర్వాత ఈ నెల 22న కేదార్‌నాథ్ ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఇప్పుడు మరో ఆరు నెలల పాటు భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. ఈ ఏడాది నవంబర్ 11న ఆలయాన్ని మళ్లీ మూసివేయనున్నారు. శీతాకాలంలో ఈ ప్రాంతంలో తీవ్రమైన చలిగాలులు వీయడం వల్ల ప్రతి ఏడాది ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు. ఇదే సమయంలో ఉత్తరాఖండ్ హిమాలయ ప్రాంతాల్లో ఈ నెల 19న చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచారు. అనంతరం ఈ నెల 22న కేదార్‌నాథ్, ఈ నెల 23న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు కూడా భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గూగుల్ ప్రాజెక్ట్‌తో ఆలయానికి భారీ లాభం

గూగుల్ ప్రాజెక్ట్‌తో ఆలయానికి భారీ లాభం

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ఖాయం: మోదీ

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ఖాయం: మోదీ

రెండోవిడత రైతుభరోసా నిధులు విడుదల

రెండోవిడత రైతుభరోసా నిధులు విడుదల

కేపీహెచ్‌బీ సమీపంలో బస్సు అగ్ని ప్రమాదం !

కేపీహెచ్‌బీ సమీపంలో బస్సు అగ్ని ప్రమాదం !

ఇరాన్‌ ప్రయాణాలకు వెళ్లొద్దని భారత ప్రభుత్వం హెచ్చరిక

ఇరాన్‌ ప్రయాణాలకు వెళ్లొద్దని భారత ప్రభుత్వం హెచ్చరిక

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

ఆపిల్‌లో భారీ ఏఐ మార్పులు !

ఆపిల్‌లో భారీ ఏఐ మార్పులు !

నేను మలయాళీని కాదు.. తమిళ అమ్మాయిని : సాయి పల్లవి

నేను మలయాళీని కాదు.. తమిళ అమ్మాయిని : సాయి పల్లవి

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. కంటైనర్ నౌకపై కాల్పులు

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. కంటైనర్ నౌకపై కాల్పులు

లవ్ అండ్ వార్ రిలీజ్ డేట్ ఫిక్స్..

లవ్ అండ్ వార్ రిలీజ్ డేట్ ఫిక్స్..

ట్యాగ్లు
కేదార్‌నాథ్ దేవాలయంచార్ ధామ్ యాత్రకేదార్‌నాథ్ దర్శనంభక్తుల రద్దీఉత్తరాఖండ్ యాత్రహిమాలయ ఆలయంకేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు కవిత పార్టీ ప్రకటన..
గాసిప్స్

రేపు కవిత పార్టీ ప్రకటన..

టికెట్ ఏదైనా - యాప్ ఒక్కటే
న్యూస్

టికెట్ ఏదైనా - యాప్ ఒక్కటే

బెంగళూరులో భారీగా ఉద్యోగ ఖాళీలు
న్యూస్

బెంగళూరులో భారీగా ఉద్యోగ ఖాళీలు

నాదెండ్ల మనోహర్‌కు కేటీఆర్ పరామర్శ
న్యూస్

నాదెండ్ల మనోహర్‌కు కేటీఆర్ పరామర్శ

ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్
రాజకీయాలు

ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్

ఆప్‌కి ఎంపీ రాఘవ్‌ చద్దా రాజీనామా
గాసిప్స్

ఆప్‌కి ఎంపీ రాఘవ్‌ చద్దా రాజీనామా

ఆర్టీసీ యూనియన్లతో మంత్రుల చర్చలు
న్యూస్

ఆర్టీసీ యూనియన్లతో మంత్రుల చర్చలు

కేంద్ర ఉద్యోగులకు కొత్త జీవిత బీమా పథకం
బిజినెస్

కేంద్ర ఉద్యోగులకు కొత్త జీవిత బీమా పథకం

“అవసరమైతే క్షమాపణ చెబుతా” - తమన్నా విషయంలో అన్నూ కపూర్ వ్యాఖ్యలు
సినిమాలు

“అవసరమైతే క్షమాపణ చెబుతా” - తమన్నా విషయంలో అన్నూ కపూర్ వ్యాఖ్యలు

ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి పరిహారం.. కుమారుడికి ఉద్యోగం
న్యూస్

ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి పరిహారం.. కుమారుడికి ఉద్యోగం

తెరుచుకున్న కేదార్‌నాథ్ దేవాలయం.. తొలి రోజే భారీగా భక్తుల రద్దీ
న్యూస్

తెరుచుకున్న కేదార్‌నాథ్ దేవాలయం.. తొలి రోజే భారీగా భక్తుల రద్దీ

నాస్కామ్ చైర్మన్ గా శ్రీకాంత్
టెక్నాలజీ

నాస్కామ్ చైర్మన్ గా శ్రీకాంత్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!