
ఓటిటి

నటి సాయి పల్లవి తన వ్యాఖ్యలపై వచ్చిన తప్పుడు ప్రచారానికి స్పందించింది. ప్రస్తుతం రణబీర్ కపూర్‌తో కలిసి ‘రామాయణ’ చిత్రంలో నటిస్తున్న ఆమె, గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపింది. తాను చెప్పని మాటలను తనపై మోపడం బాధాకరమని అన్నారు.
ఒక ప్రెస్ మీట్‌లో తాను తమిళ అమ్మాయిని అని మాత్రమే చెప్పానని, ఏ భాషను తక్కువ చేయాలనే ఉద్దేశం లేదని సాయి పల్లవి స్పష్టం చేసింది. తరువాత కొన్ని వార్తల్లో దాన్ని తప్పుగా చూపించారని చెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల బాధ కలిగిందని ఆమె తెలిపారు.



















.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!