
న్యూస్

సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఆర్టీసీ సమస్యలపై చర్చించేందుకు నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఆర్టీసీ ఎండీ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు సంతాపంగా మంత్రులు, అధికారులు, జేఏసీ నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు.















.jpg&w=3840&q=75)


4225-1768468351.png&w=3840&q=75)


_0.jpg.webp&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!