Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

చరిత్ర సృష్టించిన భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి రమేష్ బాబు

04:35 AM, 16 ఏప్రిల్, 2026
చరిత్ర సృష్టించిన భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి రమేష్ బాబు

భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేష్ బాబు చరిత్ర సృష్టించింది. 24 ఏళ్ల చెన్నైకి చెందిన ఈ స్టార్ ప్రతిష్టాత్మక ఫిడే క్యాండిడేట్స్ చెస్ మహిళల టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో క్యాండిడేట్స్ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారత మహిళగా అరుదైన రికార్డును నమోదు చేసింది. ఈ విజయంతో ఆమె చదరంగ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆమె ప్రపంచ టైటిల్ కోసం ఛాలెంజర్‌గా అర్హత సాధించి, డిఫెండింగ్ ఛాంపియన్ మరియు చైనా గ్రాండ్‌మాస్టర్ వెన్‌జున్‌తో తలపడనుంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన వేదిక, తేదీలను ఫిడే త్వరలో ప్రకటించనుంది.

ఇక క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో ఉజ్బెకిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ జవోఖిర్ సిందరోవ్ 13వ రౌండ్‌కే విజేతగా నిలిచాడు. దీంతో అతను ప్రపంచ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ భారత గ్రాండ్‌మాస్టర్ గుకేష్‌తో సిందరోవ్ తుది పోరులో తలపడనున్నాడు. ఈ ఫలితాలతో క్యాండిడేట్స్ టోర్నమెంట్ మరింత ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
“పెళ్లి కంటే సింగిల్‌గా ఉండడమే బెటర్” – రామ్ పోతినేని!

“పెళ్లి కంటే సింగిల్‌గా ఉండడమే బెటర్” – రామ్ పోతినేని!

నకిలీ ఉత్పత్తులపై అమెజాన్ యుద్ధం

నకిలీ ఉత్పత్తులపై అమెజాన్ యుద్ధం

ఓటీటీలోకి 'డార్క్ నైట్' మూవీ!

ఓటీటీలోకి 'డార్క్ నైట్' మూవీ!

మృణాల్ ఠాకూర్ రొమాంటిక్ డ్రామా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మృణాల్ ఠాకూర్ రొమాంటిక్ డ్రామా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్

ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్

బిహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు ?

బిహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు ?

ఈనెల  22 నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె!

ఈనెల 22 నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె!

జిగేలు రాణిని తలదన్నేలా ‘పెద్ది’ స్పెషల్ సాంగ్?

జిగేలు రాణిని తలదన్నేలా ‘పెద్ది’ స్పెషల్ సాంగ్?

మతాచారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

మతాచారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో 62 కొత్త అన్న క్యాంటీన్లు!

ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో 62 కొత్త అన్న క్యాంటీన్లు!

ట్యాగ్లు
వైశాలి రమేష్ బాబుభారత గ్రాండ్‌మాస్టర్చెస్ విజయంఫిడే క్యాండిడేట్స్ విజేతతొలి భారత మహిళ రికార్డువరల్డ్ చెస్ ఛాలెంజర్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోష‌ల్ మీడియా యువతను అసంతృప్తిగా మారుస్తుందా? UNO నివేదిక‌లో వెల్ల‌డి..
న్యూస్

సోష‌ల్ మీడియా యువతను అసంతృప్తిగా మారుస్తుందా? UNO నివేదిక‌లో వెల్ల‌డి..

మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర : కల్వకుంట్ల కవిత
రాజకీయాలు

మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర : కల్వకుంట్ల కవిత

వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలి – పవన్ కళ్యాణ్
సినిమాలు

వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలి – పవన్ కళ్యాణ్

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
న్యూస్

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

ఏపీలో ఎన్నికల కమిషన్‌కు కొత్త నేత ఎవరు..?
న్యూస్

ఏపీలో ఎన్నికల కమిషన్‌కు కొత్త నేత ఎవరు..?

కులగణన సర్వే వివరాలు వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం
న్యూస్

కులగణన సర్వే వివరాలు వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ  ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం
న్యూస్

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం

చరిత్ర సృష్టించిన భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి రమేష్ బాబు
క్రీడలు

చరిత్ర సృష్టించిన భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి రమేష్ బాబు

ఇరాన్‌పై అమెరికా కఠిన ఆంక్షలు
న్యూస్

ఇరాన్‌పై అమెరికా కఠిన ఆంక్షలు

కడుపు ఉబ్బరం ఎందుకు వస్తుంది? సహజ చిట్కాలు చెబుతున్న డాక్టర్లు
ఆరోగ్యం

కడుపు ఉబ్బరం ఎందుకు వస్తుంది? సహజ చిట్కాలు చెబుతున్న డాక్టర్లు

ఏఐ చిప్‌ల కోసం మెటా–బ్రాడ్‌కామ్ భాగస్వామ్యం
టెక్నాలజీ

ఏఐ చిప్‌ల కోసం మెటా–బ్రాడ్‌కామ్ భాగస్వామ్యం

బరువు తగ్గాలంటే గ్రీన్ టీనా? బ్లాక్ కాఫీనా? డాక్టర్ల సూచనలు
ఆరోగ్యం

బరువు తగ్గాలంటే గ్రీన్ టీనా? బ్లాక్ కాఫీనా? డాక్టర్ల సూచనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!