

రిలయన్స్ జియో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలిపిన ఏపీ టెలికాం సర్కిల్లో మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 2025 సెప్టెంబర్‌లో వైర్‌లైన్, వైర్లెస్ విభాగాల్లో అత్యధిక సంఖ్యలో కొత్త వినియోగదారులను చేర్చుకున్నది. చిన్న పట్టణాల్లో బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ సేవలపై పెరిగిన డిమాండ్ జియో వృద్ధికి ప్రధాన కారణమైంది. వైర్‌లైన్ విభాగంలో జియో 40,641 కొత్త వినియోగదారులను చేర్చుకుంది. ఆగస్టులో 17.87 లక్షలుగా ఉన్న సంఖ్య సెప్టెంబర్‌లో 18.28 లక్షలకు చేరుకుంది. జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, ఎంటర్ప్రైజ్ కనెక్టివిటీ సొల్యూషన్లకు పెరుగుతున్న ఆదరణ ఈ వృద్ధికి దోహదమైంది. ఈ కాలంలో ఎయిర్టెల్ 12,043 మంది వినియోగదారులను చేర్చుకోగా, బీఎస్ఎన్ఎల్ స్వల్పంగా పెరిగింది. వోడాఫోన్ ఐడియా మాత్రం 1,310 మంది వినియోగదారులను కోల్పోయింది.
వైర్లెస్ విభాగంలో జియో మరోసారి అగ్రగామిగా నిలిచింది. 1.17 లక్షల కొత్త మొబైల్ వినియోగదారులను చేర్చుకుని, మొత్తం వినియోగదారుల సంఖ్యను 3.18 కోట్లకు చేర్చుకుంది. ఎయిర్టెల్ 39,248 మంది వినియోగదారులను చేర్చుకుని 3.43 కోట్ల స్థాయిలో నిలిచింది. బీఎస్ఎన్ఎల్ గ్రామీణ ప్రాంతాల్లో చౌకైన ప్లాన్లతో 80,840 మంది కొత్త వినియోగదారులను సాధించింది. వోడాఫోన్ ఐడియా మాత్రం దాదాపు 70,000 మంది వినియోగదారులను కోల్పోయి వెనుకబడింది.
బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ విభాగాల్లో కొనసాగుతున్న వృద్ధితో, జియో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!