Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

దాడుల మధ్య ఇరాన్‌లో సుదీర్ఘ ఇంటర్నెట్ నిలిపివేత

03:32 PM, 5 ఏప్రిల్, 2026
దాడుల మధ్య ఇరాన్‌లో సుదీర్ఘ ఇంటర్నెట్ నిలిపివేత

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత ఇరాన్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఈ ఆంక్షలు ఐదు వారాలకు పైగా కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థ నెట్‌బ్లాక్స్ అంచనా ప్రకారం, ఇరాన్ 864 గంటల పాటు (36 రోజులు) నిరవధికంగా ఇంటర్నెట్ నిలిపివేసి ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ బ్లాక్‌ అవుట్‌లలో ఒకటిగా నిలిచింది. దీనివల్ల ప్రపంచ దేశాలతో ఇరాన్ కమ్యూనికేషన్ తీవ్రంగా దెబ్బతింది.

మయన్మార్, సూడాన్ వంటి దేశాలు సంక్షోభ సమయంలో ఇలాంటి ఆంక్షలు విధించినప్పటికీ, ఇంత కాలం కొనసాగించలేదని నెట్‌బ్లాక్స్ తెలిపింది. ఉక్రెయిన్, గాజా ప్రాంతం యుద్ధాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బ తినడం వల్లే సేవలకు అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. అయితే ఇరాన్ మాత్రం శాటిలైట్ కనెక్షన్లు, వీపీఎన్ వంటి ప్రత్యామ్నాయాలపైనా నియంత్రణ విధించడంతో ప్రజలకు కమ్యూనికేషన్ మార్గాలు లేకుండా పోయాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహాలక్ష్మి స్కీమ్ లో 10 వేల కోట్లు ఆదా

మహాలక్ష్మి స్కీమ్ లో 10 వేల కోట్లు ఆదా

జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్కపై  దాడి

జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్కపై దాడి

మూవీ ఛాన్సెస్‌పై ఎషియన్ సినిమాస్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు

మూవీ ఛాన్సెస్‌పై ఎషియన్ సినిమాస్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు

డైరెక్టర్ మురుగ దాస్ పై మదరాసి మూవీ నిర్మాతల ఫిర్యాదు

డైరెక్టర్ మురుగ దాస్ పై మదరాసి మూవీ నిర్మాతల ఫిర్యాదు

తెలంగాణలో మీ సేవలు నిలిపివేత

తెలంగాణలో మీ సేవలు నిలిపివేత

కేరళలో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన బీజేపీ

కేరళలో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన బీజేపీ

పెద్ది రిలీజ్ డేట్ పై సారీ చెప్పిన నిర్మాత

పెద్ది రిలీజ్ డేట్ పై సారీ చెప్పిన నిర్మాత

ముంబై మున్సిపల్‌లో మహిళా శాసనం

ముంబై మున్సిపల్‌లో మహిళా శాసనం

రాజ్యసభకు ఎన్నికైన నితీష్ కుమార్.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా

రాజ్యసభకు ఎన్నికైన నితీష్ కుమార్.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా

ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడుకి హోమ్ గార్డ్ జాబ్, ఆఫర్ లెటర్ ఇచ్చిన సీఎం

ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడుకి హోమ్ గార్డ్ జాబ్, ఆఫర్ లెటర్ ఇచ్చిన సీఎం

ట్యాగ్లు
ఇరాన్ఇంటర్నెట్ నిలిపివేతనెట్‌బ్లాక్స్ప్రపంచ వార్తలుకమ్యూనికేషన్ సమస్యలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బారామతి ఉప ఎన్నిక పోటీకి కాంగ్రెస్ ఎంట్రీ
రాజకీయాలు

బారామతి ఉప ఎన్నిక పోటీకి కాంగ్రెస్ ఎంట్రీ

ఐపీఎల్ 2026: చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ రికార్డు స్కోర్
క్రీడలు

ఐపీఎల్ 2026: చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ రికార్డు స్కోర్

అమూల్ డైరీ అరుదైన రికార్డు
న్యూస్

అమూల్ డైరీ అరుదైన రికార్డు

ఐపీఎల్ 2026: ధోని రాక మరింత ఆలస్యం
క్రీడలు

ఐపీఎల్ 2026: ధోని రాక మరింత ఆలస్యం

రూమర్ల మధ్య త్రిష ప్రేమ కోట్ వైరల్
సినిమాలు

రూమర్ల మధ్య త్రిష ప్రేమ కోట్ వైరల్

దేశంలో ఎల్‌పీజీ సిలిండర్లకు పెరిగిన డిమాండ్
న్యూస్

దేశంలో ఎల్‌పీజీ సిలిండర్లకు పెరిగిన డిమాండ్

దాడుల మధ్య ఇరాన్‌లో సుదీర్ఘ ఇంటర్నెట్ నిలిపివేత
న్యూస్

దాడుల మధ్య ఇరాన్‌లో సుదీర్ఘ ఇంటర్నెట్ నిలిపివేత

రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన
న్యూస్

రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

సిద్ధాంతమే బీజేపీ బలం: కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

సిద్ధాంతమే బీజేపీ బలం: కేంద్ర మంత్రి బండి సంజయ్

బాలకృష్ణ “భోళా శంకరుడు” - నటి హేమ
సినిమాలు

బాలకృష్ణ “భోళా శంకరుడు” - నటి హేమ

ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి
క్రీడలు

ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్
సినిమాలు

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!