Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడుకి హోమ్ గార్డ్ జాబ్, ఆఫర్ లెటర్ ఇచ్చిన సీఎం

04:24 PM, 31 మార్చి, 2026
ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడుకి హోమ్ గార్డ్ జాబ్, ఆఫర్ లెటర్ ఇచ్చిన సీఎం

ట్యాంక్‌బండ్‌పై ప్రమాదాల్లో పడిన అనేక మందిని కాపాడి గుర్తింపు పొందిన శివకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శివకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోమ్ గార్డ్ ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రాన్ని కూడా అందజేశారు.

హుస్సేన్ సాగర్ (ట్యాంక్‌బండ్) పరిసరాల్లో ప్రమాదవశాత్తు నీటిలో పడిన వారిని కాపాడడంలో శివ చేసిన సేవలు ప్రశంసనీయం అని అధికారులు పేర్కొన్నారు. అయితే కుటుంబ పోషణకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలియడంతో ముఖ్యమంత్రి స్పందించి అవసరమైన సహాయం అందించాలని కొద్ది రోజుల క్రితమే అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని శివ కుటుంబాన్ని ప్రభుత్వానికి పరిచయం చేశారు.

ఈ సందర్భంగా ఉపాధి కోసం ట్యాంక్‌బండ్ సమీపంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలని శివ కోరగా, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని కూడా సూచించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా సహాయం అందుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని శివ కుటుంబ సభ్యులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యుద్ధ చర్చలపై ట్రంప్ వ్యాఖ్యలు...

యుద్ధ చర్చలపై ట్రంప్ వ్యాఖ్యలు...

“ఏంటో అంతా సరికొత్తగా” మూవీ ఫస్ట్ లుక్ విడుదల

“ఏంటో అంతా సరికొత్తగా” మూవీ ఫస్ట్ లుక్ విడుదల

చమురు కంపెనీలకే తగ్గింపు...వినియోగదారులకు కాదు - కేంద్రం

చమురు కంపెనీలకే తగ్గింపు...వినియోగదారులకు కాదు - కేంద్రం

శ్రీరామనవమి రోజున కవిత కొత్త పార్టీ ప్రకటన!

శ్రీరామనవమి రోజున కవిత కొత్త పార్టీ ప్రకటన!

వచ్చే సంక్రాంతి అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్

వచ్చే సంక్రాంతి అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్

గీక్ పిక్చర్స్ సీఈవోకు సీతారామ కళ్యాణం చిత్రాన్ని అందజేసిన ఐకాన్ స్టార్..

గీక్ పిక్చర్స్ సీఈవోకు సీతారామ కళ్యాణం చిత్రాన్ని అందజేసిన ఐకాన్ స్టార్..

మిల్పా డైట్‌కు వైద్యుల మద్దతు..!

మిల్పా డైట్‌కు వైద్యుల మద్దతు..!

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు..

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు..

అల్లు శిరీష్ దంపతులకు ఆశీర్వాదం తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్

అల్లు శిరీష్ దంపతులకు ఆశీర్వాదం తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్

బెంగళూరు నుంచి విస్తరిస్తున్న ఐటీ కంపెనీలు.. హైదరాబాద్, విశాఖకు పెరుగుతున్న ఆదరణ!

బెంగళూరు నుంచి విస్తరిస్తున్న ఐటీ కంపెనీలు.. హైదరాబాద్, విశాఖకు పెరుగుతున్న ఆదరణ!

ట్యాగ్లు
ట్యాంక్‌ బండ్శివరేవంత్ రెడ్డిప్రభుత్వ సహాయంహోమ్ గార్డ్ ఉద్యోగంఆర్థిక సాయంహుస్సేన్ సాగర్ఉపాధి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్
క్రీడలు

ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్

మహాలక్ష్మి స్కీమ్ లో 10 వేల కోట్లు ఆదా
న్యూస్

మహాలక్ష్మి స్కీమ్ లో 10 వేల కోట్లు ఆదా

వచ్చే నెల 2 నుంచి గ్రామసభలు పెద్ద ఎత్తున నిర్వహించాలి - డిప్యూటీ సీఎం భట్టి
న్యూస్

వచ్చే నెల 2 నుంచి గ్రామసభలు పెద్ద ఎత్తున నిర్వహించాలి - డిప్యూటీ సీఎం భట్టి

బీఎంసీ కమిషనర్ గా అశ్విని బిడే... తొలిసారి మహిళ కు ఛాన్స్
న్యూస్

బీఎంసీ కమిషనర్ గా అశ్విని బిడే... తొలిసారి మహిళ కు ఛాన్స్

ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడుకి హోమ్ గార్డ్ జాబ్, ఆఫర్ లెటర్ ఇచ్చిన సీఎం
న్యూస్

ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడుకి హోమ్ గార్డ్ జాబ్, ఆఫర్ లెటర్ ఇచ్చిన సీఎం

తూతూ మంత్రంగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలు - హరీష్ రావు
రాజకీయాలు

తూతూ మంత్రంగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలు - హరీష్ రావు

మెగా ఫ్యామిలీ మహిళల ఫోటోను షేర్ చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి
సినిమాలు

మెగా ఫ్యామిలీ మహిళల ఫోటోను షేర్ చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి

డైరెక్టర్ మురుగ దాస్ పై మదరాసి మూవీ నిర్మాతల ఫిర్యాదు
సినిమాలు

డైరెక్టర్ మురుగ దాస్ పై మదరాసి మూవీ నిర్మాతల ఫిర్యాదు

ఫిల్మ్ జర్నలిస్ట్ మూర్తి పై బేబీ మూవీ డైరెక్టర్ ఫిర్యాదు
సినిమాలు

ఫిల్మ్ జర్నలిస్ట్ మూర్తి పై బేబీ మూవీ డైరెక్టర్ ఫిర్యాదు

ఇండిగోలో భారీ మార్పు - త్వరలో కొత్త సీఈఓగా విలియమ్ వాల్ష్ బాధ్యతలు!
బిజినెస్

ఇండిగోలో భారీ మార్పు - త్వరలో కొత్త సీఈఓగా విలియమ్ వాల్ష్ బాధ్యతలు!

బైకర్‌ మూవీలో రాజశేఖర్ పవర్‌ఫుల్ పాత్ర – హాలీవుడ్ స్థాయి బ్లాక్‌బస్టర్ హామీ!
సినిమాలు

బైకర్‌ మూవీలో రాజశేఖర్ పవర్‌ఫుల్ పాత్ర – హాలీవుడ్ స్థాయి బ్లాక్‌బస్టర్ హామీ!

రేపటి నుంచి దేశవ్యాప్తంగా సిమెంట్ ధరల పెంపు
బిజినెస్

రేపటి నుంచి దేశవ్యాప్తంగా సిమెంట్ ధరల పెంపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!