Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మహాలక్ష్మి స్కీమ్ లో 10 వేల కోట్లు ఆదా

05:03 PM, 31 మార్చి, 2026
మహాలక్ష్మి స్కీమ్ లో 10 వేల కోట్లు ఆదా

ఆర్టీసీలో మహాలక్ష్మీ పథకం ద్వారా ఇప్పటివరకు 290 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ప్రయాణించి, సుమారు రూ.10 వేల కోట్ల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క హాజరయ్యారు. అలాగే వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్, మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మహిళా ఐఏఎస్ అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2023 డిసెంబర్ 9న మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటివరకు కోట్లాది మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించి భారీగా డబ్బు ఆదా చేసుకున్నారని పేర్కొన్నారు. రోజుకు సుమారు 65 లక్షల మంది ప్రయాణికుల్లో మహిళల సంఖ్య గణనీయంగా ఉందని, 97 డిపోల ద్వారా బస్సులు సుమారు 35 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయని వివరించారు. ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు చేసిన కృషి వల్ల ఈ పథకం విజయవంతమైందని ప్రశంసించారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ, సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా ప్రయాణించవచ్చని, దీనిపై కొంతమంది చేసిన తప్పుడు ప్రచారాలను మహిళలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రుణాలు, చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని హామీలను నెరవేర్చనున్నట్లు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అభిమానుల బలం ఉన్న పెరంబూర్‌ పై విజయ్ దృష్టి

అభిమానుల బలం ఉన్న పెరంబూర్‌ పై విజయ్ దృష్టి

అనుమానాస్పద కార్యకలాపాలపై ఆందోళన

అనుమానాస్పద కార్యకలాపాలపై ఆందోళన

శ్రీవాణి బుకింగ్ వ్యవస్థలో కొత్త మార్పు !

శ్రీవాణి బుకింగ్ వ్యవస్థలో కొత్త మార్పు !

విశాఖ-ఢిల్లీ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

విశాఖ-ఢిల్లీ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

యూత్ సినిమా సమీక్ష

యూత్ సినిమా సమీక్ష

లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

బ్యాండ్ మేళం సినిమా రివ్యూ

బ్యాండ్ మేళం సినిమా రివ్యూ

పెళ్లి దిశగా అడుగులేస్తున్న కావ్య మారన్‌?

పెళ్లి దిశగా అడుగులేస్తున్న కావ్య మారన్‌?

ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు విమానయాన రంగంలో ఊపునిచ్చే ప్రణాళిక!

ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు విమానయాన రంగంలో ఊపునిచ్చే ప్రణాళిక!

రష్యా పెట్రోలు ఎగుమతుల నిషేధం !

రష్యా పెట్రోలు ఎగుమతుల నిషేధం !

ట్యాగ్లు
మహాలక్ష్మీ పథకంఆర్టీసీమహిళల ఉచిత ప్రయాణంభట్టివిక్రమార్కపొన్నం ప్రభాకర్సీతక్కమహిళా సాధికారత
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్
క్రీడలు

ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్

మహాలక్ష్మి స్కీమ్ లో 10 వేల కోట్లు ఆదా
న్యూస్

మహాలక్ష్మి స్కీమ్ లో 10 వేల కోట్లు ఆదా

వచ్చే నెల 2 నుంచి గ్రామసభలు పెద్ద ఎత్తున నిర్వహించాలి - డిప్యూటీ సీఎం భట్టి
న్యూస్

వచ్చే నెల 2 నుంచి గ్రామసభలు పెద్ద ఎత్తున నిర్వహించాలి - డిప్యూటీ సీఎం భట్టి

బీఎంసీ కమిషనర్ గా అశ్విని బిడే... తొలిసారి మహిళ కు ఛాన్స్
న్యూస్

బీఎంసీ కమిషనర్ గా అశ్విని బిడే... తొలిసారి మహిళ కు ఛాన్స్

ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడుకి హోమ్ గార్డ్ జాబ్, ఆఫర్ లెటర్ ఇచ్చిన సీఎం
న్యూస్

ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడుకి హోమ్ గార్డ్ జాబ్, ఆఫర్ లెటర్ ఇచ్చిన సీఎం

తూతూ మంత్రంగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలు - హరీష్ రావు
రాజకీయాలు

తూతూ మంత్రంగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలు - హరీష్ రావు

మెగా ఫ్యామిలీ మహిళల ఫోటోను షేర్ చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి
సినిమాలు

మెగా ఫ్యామిలీ మహిళల ఫోటోను షేర్ చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి

డైరెక్టర్ మురుగ దాస్ పై మదరాసి మూవీ నిర్మాతల ఫిర్యాదు
సినిమాలు

డైరెక్టర్ మురుగ దాస్ పై మదరాసి మూవీ నిర్మాతల ఫిర్యాదు

ఫిల్మ్ జర్నలిస్ట్ మూర్తి పై బేబీ మూవీ డైరెక్టర్ ఫిర్యాదు
సినిమాలు

ఫిల్మ్ జర్నలిస్ట్ మూర్తి పై బేబీ మూవీ డైరెక్టర్ ఫిర్యాదు

ఇండిగోలో భారీ మార్పు - త్వరలో కొత్త సీఈఓగా విలియమ్ వాల్ష్ బాధ్యతలు!
బిజినెస్

ఇండిగోలో భారీ మార్పు - త్వరలో కొత్త సీఈఓగా విలియమ్ వాల్ష్ బాధ్యతలు!

బైకర్‌ మూవీలో రాజశేఖర్ పవర్‌ఫుల్ పాత్ర – హాలీవుడ్ స్థాయి బ్లాక్‌బస్టర్ హామీ!
సినిమాలు

బైకర్‌ మూవీలో రాజశేఖర్ పవర్‌ఫుల్ పాత్ర – హాలీవుడ్ స్థాయి బ్లాక్‌బస్టర్ హామీ!

రేపటి నుంచి దేశవ్యాప్తంగా సిమెంట్ ధరల పెంపు
బిజినెస్

రేపటి నుంచి దేశవ్యాప్తంగా సిమెంట్ ధరల పెంపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!