
రాజకీయాలు

సంక్రాంతికి వస్తునాం చిత్రానికి అనిల్ రావిపూడి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన హీరో వెంకటేష్, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ మరియు మొత్తం చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ అవార్డు అందించిన జ్యూరీ సభ్యులకు కూడా అనిల్ రావిపూడి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గౌరవం తమ బృందం కృషికి లభించిన గుర్తింపని, ప్రేక్షకుల ఆదరణే తమ విజయానికి ప్రధాన కారణమని అన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!