
గాసిప్స్

పహల్గామ్ ఉగ్రదాడికు సంబంధించిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కశ్మీర్‌కు చెందిన పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ జోతాద్ అనే ఇద్దరు స్థానికులు కేవలం రూ.3,000 కోసం ముగ్గురు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినట్లు తెలిసింది. ఆయుధాలు ఉన్న విషయం తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం పెద్ద నిర్లక్ష్యంగా మారింది.
ఈ నిర్లక్ష్యం కారణంగా జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ విషయాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ జైలులో శిక్ష అనుభవిస్తున్నారని అధికారులు తెలిపారు.


















.jpg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!