Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఓటీటీలో సిటాడెల్ 2 సీజన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

08:53 AM, 22 ఏప్రిల్, 2026
ఓటీటీలో సిటాడెల్ 2 సీజన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మహేష్ బాబు, రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సిటాడెల్ సిరీస్ రెండో సీజన్ ట్రైలర్ విడుదల కాగా, స్ట్రీమింగ్ తేదీని కూడా ప్రకటించారు. ఈ సిరీస్ తెలుగు భాషలో కూడా అందుబాటులోకి రానుంది.

ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ తొలి భాగం 2023 సంవత్సరంలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఇప్పుడు రెండో భాగాన్ని వచ్చే నెల 6 నుంచి విడుదల చేయనున్నారు. ఈసారి కొత్త మిషన్‌తో మరింత ఉత్కంఠను అందించనుంది.

'సిటాడెల్' తొలి సీజన్ విషయానికొస్తే... ఎఫ్‌బీఐ, రా, ఐఎస్ఐలానే సిటాడెల్ అనేది ఓ స్పై ఏజెన్సీ. ప్రపంచంలోని కొందరు వ్యక్తులు కలిసి దీన్ని ఫ్రాన్స్ వేదికగా ఏర్పాటు చేస్తారు. అయితే సిటాడెల్‌ని నాశనం చేయాలని కొందరు డబ్బునోళ్లు 'మాంటికోర్' అని మరో స్పై సంస్థ ఏర్పాటు చేస్తారు. సిటాడెల్ టాప్ ఏజెంట్స్ అయిన మేసన్ కేన్(రిచర్డ్ మ్యాడెన్), నాదియా సిన్హా(ప్రియాంక చోప్రా)లని అంతం చేసేందుకు మాంటికోర్ ప్రయత్నిస్తుంది. వీళ్ల దాడి నుంచి మేనస్, నాదియా ఎలా తప్పించుకున్నారు? అనేది తొలి సీజన్. అయితే ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చినప్పటికీ హీరోయిన్ సమంతని ప్రధాన పాత్రలో పెట్టి ఈ సిరీస్ రీమేక్ చేశారు. ఇది అస్సలు వర్కౌట్ కాలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
త్వరలోనే E-85 ఇంధనం.. పెట్రోల్ బదులుగా ఇథనాల్

త్వరలోనే E-85 ఇంధనం.. పెట్రోల్ బదులుగా ఇథనాల్

ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లోకి కొత్త ప్లేయర్‌

ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లోకి కొత్త ప్లేయర్‌

డిగ్రీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫ్రీ హాస్టల్, కోచింగ్

డిగ్రీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫ్రీ హాస్టల్, కోచింగ్

రూ.198 కోట్లతో కాళేశ్వరం ఆలయ పునర్నిర్మాణం ప్రారంభం

రూ.198 కోట్లతో కాళేశ్వరం ఆలయ పునర్నిర్మాణం ప్రారంభం

ఈవీ ఛార్జింగ్ కేంద్రాల విస్తరణకు రాష్ట్రం సమగ్ర ప్రణాళిక

ఈవీ ఛార్జింగ్ కేంద్రాల విస్తరణకు రాష్ట్రం సమగ్ర ప్రణాళిక

బరువు తగ్గాలంటే గ్రీన్ టీనా? బ్లాక్ కాఫీనా? డాక్టర్ల సూచనలు

బరువు తగ్గాలంటే గ్రీన్ టీనా? బ్లాక్ కాఫీనా? డాక్టర్ల సూచనలు

చిరంజీవి చిత్రంలో అనిల్ కపూర్ స్పెషల్ రోల్?

చిరంజీవి చిత్రంలో అనిల్ కపూర్ స్పెషల్ రోల్?

సోషల్ మీడియాపై అప్రమత్తంగా ఉండండి - సీపీ సజ్జనార్

సోషల్ మీడియాపై అప్రమత్తంగా ఉండండి - సీపీ సజ్జనార్

తమిళనాడులో ఎన్డీఏ గెలుపుకు చంద్రబాబు పిలుపు!

తమిళనాడులో ఎన్డీఏ గెలుపుకు చంద్రబాబు పిలుపు!

బ్యాంక్ దోపిడీలతో నడిచే కథ ‘కర’.. విడుదలకు సిద్ధం

బ్యాంక్ దోపిడీలతో నడిచే కథ ‘కర’.. విడుదలకు సిద్ధం

ట్యాగ్లు
సిటాడెల్ సీజన్ రెండుప్రియాంక చోప్రాగూఢచారి సిరీస్ఆమజాన్ ప్రైమ్ వీడియోవెబ్ సిరీస్ట్రైలర్ విడుదలఓటిటి స్ట్రీమింగ్రిచర్డ్ మ్యాడెన్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్!
న్యూస్

ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్!

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
న్యూస్

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

నెల రోజుల్లో పీపీపీ మెడికల్ కాలేజీలు పట్టాలెక్కాలి- సీఎం చంద్రబాబు !
న్యూస్

నెల రోజుల్లో పీపీపీ మెడికల్ కాలేజీలు పట్టాలెక్కాలి- సీఎం చంద్రబాబు !

వైష్ణోదేవి ఆలయం దగ్గర భారీ మోసం.. నకిలీ వెండి కానుకల స్కామ్
న్యూస్

వైష్ణోదేవి ఆలయం దగ్గర భారీ మోసం.. నకిలీ వెండి కానుకల స్కామ్

యుజ్వేంద్ర చాహల్‌తో డేటింగ్ పై షెఫాలీ బగ్గా స్పందన!
న్యూస్

యుజ్వేంద్ర చాహల్‌తో డేటింగ్ పై షెఫాలీ బగ్గా స్పందన!

ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌!
సినిమాలు

ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌!

హైకోర్టు తీర్పు పై స్పందించిన కిషన్ రెడ్డి
రాజకీయాలు

హైకోర్టు తీర్పు పై స్పందించిన కిషన్ రెడ్డి

ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

ఘనంగా జరిగిన ‘గేదెల రాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్
సినిమాలు

ఘనంగా జరిగిన ‘గేదెల రాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు
న్యూస్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు

భాస్కరరావు మృతి పై పవన్ కళ్యాణ్ సంతాపం
రాజకీయాలు

భాస్కరరావు మృతి పై పవన్ కళ్యాణ్ సంతాపం

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి
న్యూస్

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!