Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి నేపథ్యంలో భారత్‌ అడ్వైజరీ!

08:49 AM, 28 ఫిబ్రవరి, 2026
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి నేపథ్యంలో భారత్‌ అడ్వైజరీ!

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ అనూహ్యంగా దాడి చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారత పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అధికారిక అడ్వైజరీ జారీ చేసింది. పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని భారతీయులకు సూచించింది.

ఇజ్రాయెల్‌ అధికారులు జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించింది. అధికారిక ప్రకటనలు, స్థానిక వార్తలు, అత్యవసర హెచ్చరికలను నిరంతరం గమనించాలని తెలిపింది. అవసరమైనప్పుడు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
IPL 2026: కొత్త లోగోతో లక్నో సూపర్ జెయింట్స్..

ఇక ‘మీ సేవ’ మొబైల్ యాప్‌లో TGSRTC బస్ టిక్కెట్

'విష్ణు విన్యాసం'లో చాలా డిఫరెంట్ షేడ్స్ వుండే క్యారెక్టర్ చేశాను - హీరోయిన్ నయన్ సారిక

కలెక్షన్స్ తో దూసుకు పోతున్న “కపుల్ ఫ్రెండ్లీ” మూవీ

వాట్సాప్ గ్రూప్ హిస్టరీ సదుపాయం ప్రారంభం

ప్రపంచ శాంతి పాదయాత్రలో 'కింగ్ బుద్ధ' బృందం

కేరళ పేరు కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ వేదికల్లో కీలక మార్పులు

భారత్ vs ఆస్ట్రేలియా:బ్రిస్బేన్ వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం!

మైనర్లను లక్ష్యంగా చేసుకున్న డిజిటల్ వేదికల వ్యూహాలు

ట్యాగ్లు
ఇజ్రాయెల్‌ దాడిఇరాన్‌ ఉద్రిక్తతలుభారత్‌ అడ్వైజరీఇజ్రాయెల్‌లో భారతీయులుమధ్యప్రాచ్య సంక్షోభంభద్రతా హెచ్చరికభారత రాయబార కార్యాలయంఅంతర్జాతీయ వార్తలుయుద్ధ ఉద్రిక్తతలుఅత్యవసర సూచనలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
భారత్ అత్యుత్తమ టీ20 వరల్డ్ కప్ ఇన్నింగ్స్‌ల జాబితాలో శాంసన్!
క్రీడలు

టీ20 వరల్డ్ కప్:సెమీ ఫైనల్ కు ఇండియా, వెస్ట్ ఇండీస్ పై ఘన విజయం!

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సొంతం చేసుకున్న వారణాసి మున్సిపల్‌ కార్పొరేషన్‌!
న్యూస్

సమాచార లోపంతోనే శారదా పీఠం భూముల గందరగోళం: మంత్రి శ్రీధర్ బాబు!
రాజకీయాలు

సమాచార లోపంతోనే శారదా పీఠం భూముల గందరగోళం: మంత్రి శ్రీధర్ బాబు!

ఈనెల 6 నుంచి ott లో ‘విత్ లవ్’!
ఓటిటి

ఈనెల 6 నుంచి ott లో ‘విత్ లవ్’!

IND vs WI: సూపర్-8లో కీలక మ్యాచ్… భారత్ ముందు భారీ టార్గెట్!
క్రీడలు

IND vs WI: సూపర్-8లో కీలక మ్యాచ్… భారత్ ముందు భారీ టార్గెట్!

అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయండి - సిజెకు సీఎం చంద్రబాబు సూచన!

వారణాసి ఫైట్ సీక్వెన్స్ చూసి జూనియర్ ఎన్టీఆర్  ఫిదా?
గాసిప్స్

వారణాసి ఫైట్ సీక్వెన్స్ చూసి జూనియర్ ఎన్టీఆర్ ఫిదా?

రిసెప్షన్‌కు ముందు అభిమానులకు విరోష్ జంట ప్రత్యేక విజ్ఞప్తి!
సినిమాలు

అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుకలో మెరిసిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!