Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శంషాబాద్ లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా

01:51 PM, 23 ఏప్రిల్, 2026
శంషాబాద్ లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో సుమారు 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా రక్షించింది. ఈ భూమి విలువ రూ.90 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. సర్వే నంబర్ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి రికార్డుల్లో ఉండగా, అందులో 166 ఎకరాలను అటవీ అభివృద్ధి సంస్థకు కేటాయించారు. మిగిలిన 9.05 ఎకరాల భూమిపై కొంతమంది హక్కులు దావి చేస్తుండగా, ఇది ప్రభుత్వ భూమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ వివాదం ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.

హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు భూమి స్వరూపాన్ని మార్చకూడదని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశాలు ఉన్నప్పటికీ, తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి ఆ భూమిని సమతలపరచి లేఅవుట్‌గా మార్చినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ప్రీకాస్ట్ గోడలతో భూమిని ఆక్రమించి, కొన్ని స్థలాలను విక్రయించినట్లు కూడా అధికారులు గుర్తించారు. భూ ఆక్రమణ చట్టం ప్రకారం ఆక్రమణలు తొలగించాలని సూచించినా, ఆయన పట్టించుకోలేదు.

రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారుల ఫిర్యాదుతో హైడ్రా బుధవారం ప్రత్యేక చర్యలు చేపట్టి ఆక్రమణలను తొలగించింది. అనంతరం భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, ఇది ప్రభుత్వ భూమి అని సూచించే బోర్డులను ఏర్పాటు చేసింది. అధికారులు సమక్షంలో ఈ చర్యలు పూర్తయ్యాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలో “థ్రాష్” మూవీ!

ఓటీటీలో “థ్రాష్” మూవీ!

రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు

రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు

చంద్రబాబు జీవితంపై ‘ధర్మచక్రం’ సినిమా..

చంద్రబాబు జీవితంపై ‘ధర్మచక్రం’ సినిమా..

ఆభరణాల మార్కెట్‌కు అక్షయ తృతీయ జోరు

ఆభరణాల మార్కెట్‌కు అక్షయ తృతీయ జోరు

ఏఐ, రోబోటిక్స్, వాస్తవిక సాంకేతికతతో వైద్య రంగంలో మార్పులు

ఏఐ, రోబోటిక్స్, వాస్తవిక సాంకేతికతతో వైద్య రంగంలో మార్పులు

జగిత్యాలలో రేపు బీఆర్ఎస్ సభ.. హాజరుకానున్న కేసీఆర్!

జగిత్యాలలో రేపు బీఆర్ఎస్ సభ.. హాజరుకానున్న కేసీఆర్!

చేజారిన సినిమాలపై రాజశేఖర్ ఏమన్నారంటే...

చేజారిన సినిమాలపై రాజశేఖర్ ఏమన్నారంటే...

ఏపీలో ఈ నెల నుంచి వేసవి సెలవులు

ఏపీలో ఈ నెల నుంచి వేసవి సెలవులు

వైరల్ డాన్స్ క్లిప్స్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్.. భాగ్యశ్రీ బోర్సే

వైరల్ డాన్స్ క్లిప్స్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్.. భాగ్యశ్రీ బోర్సే

గ్లోబల్ వేదికపై ‘వారణాసి’ స్పెషల్ ఫుటేజ్.. రాజమౌళి ప్లాన్ ఏమిటి?

గ్లోబల్ వేదికపై ‘వారణాసి’ స్పెషల్ ఫుటేజ్.. రాజమౌళి ప్లాన్ ఏమిటి?

ట్యాగ్లు
శంషాబాద్ప్రభుత్వ భూమిహైడ్రాఆక్రమణలురంగారెడ్డిభూమి రక్షణ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇన్ఫోసిస్ లో 20 వేల మంది ప్రెషర్ల నియామకం
బిజినెస్

ఇన్ఫోసిస్ లో 20 వేల మంది ప్రెషర్ల నియామకం

ఓటు వేసిన వెంటనే త్రిష షేర్ చేసిన పోస్ట్ వైరల్‌
సినిమాలు

ఓటు వేసిన వెంటనే త్రిష షేర్ చేసిన పోస్ట్ వైరల్‌

అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు.. అంతర్జాతీయంగా కలకలం
రాజకీయాలు

అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు.. అంతర్జాతీయంగా కలకలం

వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ జోష్..ఓటీటీల్లో 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు
ఓటిటి

వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ జోష్..ఓటీటీల్లో 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు

ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం.. మంత్రుల హామీ
న్యూస్

ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం.. మంత్రుల హామీ

మహిళా బిల్లు ద్రోహి రేవంత్ రెడ్డి - కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

మహిళా బిల్లు ద్రోహి రేవంత్ రెడ్డి - కేంద్ర మంత్రి బండి సంజయ్

శంషాబాద్ లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా
న్యూస్

శంషాబాద్ లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా

హైదరాబాద్ మరో భారీ కల్తీ దందా బట్టబయలు
న్యూస్

హైదరాబాద్ మరో భారీ కల్తీ దందా బట్టబయలు

RTC కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు: రేవంత్‌రెడ్డి
న్యూస్

RTC కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు: రేవంత్‌రెడ్డి

బెంగాల్ ఓటర్ జాబితాపై కురైషీ ప్రశ్నలు
రాజకీయాలు

బెంగాల్ ఓటర్ జాబితాపై కురైషీ ప్రశ్నలు

బెంగాల్, తమిళనాడులో భారీ ఓటింగ్ నమోదు
రాజకీయాలు

బెంగాల్, తమిళనాడులో భారీ ఓటింగ్ నమోదు

నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
న్యూస్

నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!