
రాజకీయాలు

వరంగల్ జిల్లాలోని నర్సంపేట ఆర్టీసీ డిపో సమీపంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో శంకర్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనతో అక్కడ కలకలం రేగింది.




















.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!