Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గ్లోబల్ వేదికపై ‘వారణాసి’ స్పెషల్ ఫుటేజ్.. రాజమౌళి ప్లాన్ ఏమిటి?

06:49 AM, 23 ఏప్రిల్, 2026
గ్లోబల్ వేదికపై ‘వారణాసి’ స్పెషల్ ఫుటేజ్.. రాజమౌళి ప్లాన్ ఏమిటి?

పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ మరోసారి వార్తల్లో నిలిచింది. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో కాగా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తోంది.

ఇటీవల కొన్ని అంతర్జాతీయ ఈవెంట్లలో ఈ సినిమా కనిపించకపోవడంతో అభిమానుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు మెక్సికోలో జరగనున్న కామిక్ కాన్ ఎక్స్‌పీరియెన్స్ మెక్సికో వేదికపై ఈ సినిమా స్పెషల్ ఫుటేజ్ ప్రదర్శించనున్నట్టు సమాచారం.ఈ నెల 24న నిర్మాత ఎస్ ఎస్ కార్తికేయ ఈ ఫుటేజ్‌ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ ప్రదర్శనతో సినిమాపై గ్లోబల్ హైప్ మరింత పెరగనుంది.

ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని KL నారాయణ, కార్తికేయ ఐమ్యాక్స్ ఫార్మాట్లో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరింత పెంచేలా ఉండబోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమ్మ బర్త్డే పై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ !

అమ్మ బర్త్డే పై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ !

ఇరాన్–అమెరికా చర్చలపై అనిశ్చితి...

ఇరాన్–అమెరికా చర్చలపై అనిశ్చితి...

కల్కి 2 ఇంటర్వెల్ కోసం భారీ సెట్.. ప్రభాస్‌తో అమితాబ్, కమల్ హాసన్ కీలక సీన్స్?

కల్కి 2 ఇంటర్వెల్ కోసం భారీ సెట్.. ప్రభాస్‌తో అమితాబ్, కమల్ హాసన్ కీలక సీన్స్?

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

ఈసీకి టీవీకే అధినేత విజయ్‌ లేఖ

ఈసీకి టీవీకే అధినేత విజయ్‌ లేఖ

పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఆలస్యానికి కారణమేంటి?

పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఆలస్యానికి కారణమేంటి?

ఢిల్లీని తమిళనాడు ఓడించింది: స్టాలిన్

ఢిల్లీని తమిళనాడు ఓడించింది: స్టాలిన్

మెటాలో 8 వేల మంది ఉద్యోగుల లేఆఫ్‌లు… వచ్చే నెలలోనేనా ?

మెటాలో 8 వేల మంది ఉద్యోగుల లేఆఫ్‌లు… వచ్చే నెలలోనేనా ?

రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాల వ్యతిరేకత...

రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాల వ్యతిరేకత...

మోదీ పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు

మోదీ పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు

ట్యాగ్లు
వారణాసి సినిమారాజమౌళిమహేష్ బాబుప్రియాంక చోప్రాపృథ్వీరాజ్ సుకుమారన్పాన్ వరల్డ్ సినిమాగ్లోబల్ సినిమా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?.. కేంద్రం క్లారిటీ
బిజినెస్

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?.. కేంద్రం క్లారిటీ

చిన్న పూలతో పెద్ద జరిమానా… ప్రయాణికులకు హెచ్చరిక!
న్యూస్

చిన్న పూలతో పెద్ద జరిమానా… ప్రయాణికులకు హెచ్చరిక!

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ఖాయం: మోదీ
రాజకీయాలు

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ఖాయం: మోదీ

సినిమాలపై నదియా ఓపెన్ టాక్
సినిమాలు

సినిమాలపై నదియా ఓపెన్ టాక్

మధుబాల బయోపిక్‌లో ‘ధురంధర్' బ్యూటీకి ఛాన్స్!
గాసిప్స్

మధుబాల బయోపిక్‌లో ‘ధురంధర్' బ్యూటీకి ఛాన్స్!

కార్ల తయారీలో మారుతీ సుజుకీ అరుదైన మైలురాయి
బిజినెస్

కార్ల తయారీలో మారుతీ సుజుకీ అరుదైన మైలురాయి

కీలక అంశాలతో నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ!
న్యూస్

కీలక అంశాలతో నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ!

వెంకటేష్ -  త్రివిక్రమ్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్..
గాసిప్స్

వెంకటేష్ - త్రివిక్రమ్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్..

భారత్ కీలక నిర్ణయం.. చైనా పౌరులకు మళ్లీ టూరిస్ట్ వీసాలు
న్యూస్

భారత్ కీలక నిర్ణయం.. చైనా పౌరులకు మళ్లీ టూరిస్ట్ వీసాలు

నాదెండ్ల మనోహర్‌ను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
న్యూస్

నాదెండ్ల మనోహర్‌ను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

హిందూ సంప్రదాయాల అవమానంపై కఠిన చర్యలు: భానుప్రకాశ్ రెడ్డి!
న్యూస్

హిందూ సంప్రదాయాల అవమానంపై కఠిన చర్యలు: భానుప్రకాశ్ రెడ్డి!

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం: మంత్రి పొన్నం!
న్యూస్

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం: మంత్రి పొన్నం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!