Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’తో దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ బస్టు!

01:46 PM, 19 ఏప్రిల్, 2026
‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’తో దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ బస్టు!

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను హైదరాబాద్ పోలీసులు ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ ద్వారా ఛేదించారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించి బ్యాంకు అధికారులు సహా మొత్తం 52 మందిని అరెస్టు చేశారు. పెట్టుబడి మోసాలు, ట్రేడింగ్ స్కామ్‌లు, డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను బెదిరించి డబ్బులు దోచుకునే ముఠాలకు అండగా ఉన్న వారిని లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది.

దర్యాప్తులో 32 మంది బ్యాంకు అధికారులు, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నట్లు వెల్లడైంది. కొందరు బ్యాంకు అధికారులు సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కై అక్రమంగా మ్యూల్ ఖాతాలను తెరిచి డబ్బులు మళ్లిస్తున్నట్లు గుర్తించారు. డీసీపీ వి. అరవింద్ బాబు, ఏసీపీ ఆర్.జి. శివ మారుతి నేతృత్వంలో 16 ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. సుమారు 350 బ్యాంకు ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా 850 కేసులకు సంబంధించి దాదాపు రూ.150 కోట్ల మోసం జరిగినట్లు బయటపడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడు ఎలక్షన్. టీవీ కే పార్టీ మేనిఫెస్టో రిలీజ్

తమిళనాడు ఎలక్షన్. టీవీ కే పార్టీ మేనిఫెస్టో రిలీజ్

టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం..న్యూజిలాండ్ మ్యాచ్‌పై ఐసీసీ దృష్టి

టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం..న్యూజిలాండ్ మ్యాచ్‌పై ఐసీసీ దృష్టి

యురేనియం వివాదంతో అమెరికా - ఇరాన్ చర్చలు విఫలం

యురేనియం వివాదంతో అమెరికా - ఇరాన్ చర్చలు విఫలం

రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాల వ్యతిరేకత...

రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాల వ్యతిరేకత...

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు

అడ్వకేట్ సుబ్బారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు

అడ్వకేట్ సుబ్బారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు

చాట్‌జీపీటీ టాప్‌లో… భారీ ఆధిక్యం

చాట్‌జీపీటీ టాప్‌లో… భారీ ఆధిక్యం

మల్లన్నసాగర్ బాధితులకు చివరకు ఊరట

మల్లన్నసాగర్ బాధితులకు చివరకు ఊరట

ఆర్టీసీ సమ్మె నిర్ణయం వెనక్కి తీసుకోండి - మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ సమ్మె నిర్ణయం వెనక్కి తీసుకోండి - మంత్రి పొన్నం ప్రభాకర్

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సాయి ధరమ్ తేజ్ భావోద్వేగ ట్వీట్ వైరల్

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సాయి ధరమ్ తేజ్ భావోద్వేగ ట్వీట్ వైరల్

ట్యాగ్లు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ఆపరేషన్ ఆక్టోపస్ 2.0సైబర్ మోసాలుబ్యాంకు అధికారులు అరెస్ట్డిజిటల్ స్కామ్‌లుమ్యూల్ ఖాతాలుపోలీస్ దాడులుఆర్థిక మోసంభారత సైబర్ కేసులుబ్రేకింగ్ న్యూస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌పై శోభా కరంద్లాజే ఘాటు విమర్శలు!
రాజకీయాలు

కాంగ్రెస్‌పై శోభా కరంద్లాజే ఘాటు విమర్శలు!

మళ్లీ ఆసుపత్రిలో భారతీరాజా.. రాధిక శరత్ కుమార్ పరామర్శ!
న్యూస్

మళ్లీ ఆసుపత్రిలో భారతీరాజా.. రాధిక శరత్ కుమార్ పరామర్శ!

రాజస్థాన్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం!
క్రీడలు

రాజస్థాన్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం!

‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’తో దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ బస్టు!
న్యూస్

‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’తో దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ బస్టు!

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం, వడగండ్ల వాన!
న్యూస్

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం, వడగండ్ల వాన!

హైదరాబాద్‌లో వడగండ్ల వాన, ఈదురు గాలుల హడావిడి!
న్యూస్

హైదరాబాద్‌లో వడగండ్ల వాన, ఈదురు గాలుల హడావిడి!

తమిళనాడులో మరో విషాదకర అగ్నిప్రమాదం!
న్యూస్

తమిళనాడులో మరో విషాదకర అగ్నిప్రమాదం!

రేపు ఏపీలో ఎండ, వానలు
న్యూస్

రేపు ఏపీలో ఎండ, వానలు

అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డి - కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డి - కేంద్ర మంత్రి బండి సంజయ్

మతిమరుపు డిమెన్షియాకు సంకేతం కావచ్చు- వైద్యుల హెచ్చరిక!
ఆరోగ్యం

మతిమరుపు డిమెన్షియాకు సంకేతం కావచ్చు- వైద్యుల హెచ్చరిక!

సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు- చిరంజీవి
సినిమాలు

సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు- చిరంజీవి

ఇంధన అంతరాయంతో గ్యాస్ వినియోగం తగ్గుదల
బిజినెస్

ఇంధన అంతరాయంతో గ్యాస్ వినియోగం తగ్గుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!