
టెక్నాలజీ

అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు అణు కార్యకలాపాలపై ఉన్న విభేదాల కారణంగా విఫలమైనట్లు సమాచారం. ఇరాన్ యురేనియం శుద్ధిని 20 సంవత్సరాలు నిలిపివేయాలని అమెరికా ప్రతిపాదించగా, అందుకు ఇరాన్ అంగీకరించలేదు.
దానికి బదులుగా కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే యురేనియం శుద్ధి నిలిపివేస్తామని ఇరాన్ సూచించింది. ఈ కీలక అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు నిలిచిపోయి, అమెరికా మధ్యలోనే వాటి నుంచి తప్పుకున్నట్లు సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!