Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆర్టీసీ సమ్మె నిర్ణయం వెనక్కి తీసుకోండి - మంత్రి పొన్నం ప్రభాకర్

04:58 AM, 14 ఏప్రిల్, 2026
ఆర్టీసీ సమ్మె నిర్ణయం వెనక్కి తీసుకోండి - మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని తెలిపారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ మరియు ప్రజల సౌకర్యం ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు.

ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం మరియు కార్మిక సంఘాలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, విలీనం విషయంలో ఒక కమిటీ పనిచేస్తోందని తెలిపారు. ఈ అంశాలు తప్ప మిగతా ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎప్పుడైనా రావచ్చని మంత్రి స్పష్టం చేశారు.

ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ అమలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి డీఏ బకాయిలు లేవని చెప్పారు. పీఆర్సీ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నదని, ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
Cwc మీటింగ్ లో పాల్గొన్న సీఎం రేవంత్

Cwc మీటింగ్ లో పాల్గొన్న సీఎం రేవంత్

సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు

సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు

కాళేశ్వరం బ్యారేజ్ లకు మరమ్మతులు చేయండి - సీఎం రేవంత్ రెడ్డి..

కాళేశ్వరం బ్యారేజ్ లకు మరమ్మతులు చేయండి - సీఎం రేవంత్ రెడ్డి..

ట్రంప్‌ కాల్పుల విరమణ.. దూసుకెళ్లిన మార్కెట్లు

ట్రంప్‌ కాల్పుల విరమణ.. దూసుకెళ్లిన మార్కెట్లు

'ధురంధర్ 2' మూవీ చూసిన ప్రభాస్

'ధురంధర్ 2' మూవీ చూసిన ప్రభాస్

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఏపీ స్పీకర్

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఏపీ స్పీకర్

మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన

మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని’ సినిమా!

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని’ సినిమా!

అమెజాన్‌లో మరో భారీ ఉద్యోగాల కోతలు? 14 వేల మంది పై ప్రభావం

అమెజాన్‌లో మరో భారీ ఉద్యోగాల కోతలు? 14 వేల మంది పై ప్రభావం

రేణు దేశాయ్‌పై అసభ్య కామెంట్….నిందితుడు అరెస్ట్

రేణు దేశాయ్‌పై అసభ్య కామెంట్….నిందితుడు అరెస్ట్

ట్యాగ్లు
ఆర్టీసీ సమ్మెపొన్నం ప్రభాకర్తెలంగాణ ఆర్టీసీరవాణా శాఖఉద్యోగుల సమస్యలుప్రభుత్వ చర్చలుడీఏ పెంపుపీఆర్సీప్రజా రవాణాతెలంగాణ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెటాలో ‘ఏఐ సీఈఓ’ కాన్సెప్ట్? జుకర్‌బర్గ్ డిజిటల్ ట్విన్‌పై చర్చ!
టెక్నాలజీ

మెటాలో ‘ఏఐ సీఈఓ’ కాన్సెప్ట్? జుకర్‌బర్గ్ డిజిటల్ ట్విన్‌పై చర్చ!

జగిత్యాల కాంగ్రెస్ నేతలతో సీఎం మీటింగ్
న్యూస్

జగిత్యాల కాంగ్రెస్ నేతలతో సీఎం మీటింగ్

ఏఐకి శిక్షణిస్తే గంటకు రూ.14వేలు
టెక్నాలజీ

ఏఐకి శిక్షణిస్తే గంటకు రూ.14వేలు

ఎన్టీఆర్–నీల్ లో ఆలియా భట్?
గాసిప్స్

ఎన్టీఆర్–నీల్ లో ఆలియా భట్?

అంబేద్కర్‌ ఆలోచనే మా ప్రభుత్వ విధానం..సీఎం రేవంత్
న్యూస్

అంబేద్కర్‌ ఆలోచనే మా ప్రభుత్వ విధానం..సీఎం రేవంత్

ఎస్ఆర్హెచ్–రాజస్థాన్ మ్యాచ్‌లో దివ్యాంగులకు హెచ్‌సీఏ ప్రత్యేక పాసులు!
న్యూస్

ఎస్ఆర్హెచ్–రాజస్థాన్ మ్యాచ్‌లో దివ్యాంగులకు హెచ్‌సీఏ ప్రత్యేక పాసులు!

హైదరాబాద్ సీపీ కి సింగర్ మంగ్లీ ఫిర్యాదు
న్యూస్

హైదరాబాద్ సీపీ కి సింగర్ మంగ్లీ ఫిర్యాదు

ఏడేళ్లలో ఇది తొలిసారి!
న్యూస్

ఏడేళ్లలో ఇది తొలిసారి!

ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్
టెక్నాలజీ

ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్

పెళ్లయిన స్టార్ హీరోతో పూజా హెగ్డే డేటింగ్?
గాసిప్స్

పెళ్లయిన స్టార్ హీరోతో పూజా హెగ్డే డేటింగ్?

15 ఏళ్ల వైభవ్‌కు బిగ్ ఛాన్స్.. టీమిండియాలోకి అడుగుపెట్టనున్నాడా?
క్రీడలు

15 ఏళ్ల వైభవ్‌కు బిగ్ ఛాన్స్.. టీమిండియాలోకి అడుగుపెట్టనున్నాడా?

ఈరోజు అర్ధరాత్రి నుంచి వేట నిషేధం
న్యూస్

ఈరోజు అర్ధరాత్రి నుంచి వేట నిషేధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!