
న్యూస్

సింగర్ మంగ్లీ మరియు అడ్వకేట్ సుబ్బారావు మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో సుబ్బారావుపై న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్యం తాగి వచ్చాడనే అనుమానంతో అతనికి పరీక్షలు నిర్వహించామని పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. పరీక్షల్లో 27 శాతం ఆల్కహాల్ రీడింగ్ నమోదైనట్లు వారు పేర్కొన్నారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత కూడా సంబంధిత ఆధారాలు అందిస్తానని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సుబ్బారావుపై కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు స్పష్టం చేశారు.











_1775900374811.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!