
టెక్నాలజీ

నిరంతర వర్షాల కారణంగా ఒస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల నుంచి కలిపి 12,000 క్యూసెక్కుల నీరు విడుదల చేయనుండటంతో, హైదరాబాద్ అధికారులు వరద హెచ్చరిక జారీ చేశారు.హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సివరేజ్ బోర్డు (HMWSSB) ప్రకారం, హిమాయత్ సాగర్ నుంచి 5,000 క్యూసెక్కులు, ఒస్మాన్ సాగర్ నుంచి 7,000 క్యూసెక్కులు మధ్యాహ్నం 1 గంట నుంచి విడదల చేయనున్నారు.
ప్రజలు లోతట్టు ప్రాంతాలు దూరంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!