Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆంథ్రోపిక్ కొత్త మోడల్‌తో టెక్ రంగంలో చర్చలు

06:57 AM, 17 ఏప్రిల్, 2026
ఆంథ్రోపిక్ కొత్త మోడల్‌తో టెక్ రంగంలో చర్చలు

కృత్రిమ మేధ రంగంలో ప్రముఖ సంస్థ ఆంథ్రోపిక్ తన కొత్త మోడల్ క్లాడ్ ఓపస్ 4.7ను విడుదల చేసింది. ఈ మోడల్ సంక్లిష్టమైన మరియు సుదీర్ఘ టాస్క్‌లను అధిక కచ్చితత్వంతో పూర్తి చేయగలదని సంస్థ తెలిపింది. వినియోగదారుల సూచనలను జాగ్రత్తగా అర్థం చేసుకుని పనిచేస్తుందని, అలాగే తాను ఇచ్చే అవుట్‌పుట్‌ను ధ్రువీకరించుకునే ఆప్షన్ కూడా అందిస్తుందని వెల్లడించింది.

ఇప్పటికే విడుదల చేసిన క్లాడ్ మిథోస్ ప్రివ్యూ కంటే తక్కువ సామర్థ్యం ఉన్నప్పటికీ, క్లాడ్ ఓపస్ 4.6తో పోలిస్తే మెరుగైన ఫలితాలు ఇస్తుందని ఆంథ్రోపిక్ పేర్కొంది. త్వరలోనే ఇది అన్ని యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ మోడల్ డిజైనింగ్ పనులను స్వయంగా చేయగలదని ప్రచారం జరుగుతుండటంతో అడోబ్, ఫిగ్మా వంటి కంపెనీల షేర్లు మార్కెట్‌లో గణనీయంగా పడిపోయాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్ 2 లో టాప్ స్టార్ క్యామియో చేస్తారా ?

జైలర్ 2 లో టాప్ స్టార్ క్యామియో చేస్తారా ?

పెద్ది స్పెషల్ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ ఫిక్స్?

పెద్ది స్పెషల్ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ ఫిక్స్?

నాసిక్ ఇష్యూ పై టీసీఎస్ సీరియస్

నాసిక్ ఇష్యూ పై టీసీఎస్ సీరియస్

పచ్చి బొప్పాయి vs పండిన బొప్పాయి.. డాక్టర్ల అభిప్రాయం

పచ్చి బొప్పాయి vs పండిన బొప్పాయి.. డాక్టర్ల అభిప్రాయం

మంత్రాలయం సమీపంలో దారుణ ప్రమాదం

మంత్రాలయం సమీపంలో దారుణ ప్రమాదం

హార్ముజ్ జలసంధి దాటి భారత్‌ వైపు జగ్ విక్రమ్ ... ఇంధన భద్రతకు కీలక ముందడుగు

హార్ముజ్ జలసంధి దాటి భారత్‌ వైపు జగ్ విక్రమ్ ... ఇంధన భద్రతకు కీలక ముందడుగు

గిరిజన పథకాల అమలుకు ప్రశంసలు - డాక్టర్ వర్నాలి డేకా

గిరిజన పథకాల అమలుకు ప్రశంసలు - డాక్టర్ వర్నాలి డేకా

రామాయణ తర్వాత బ్రహ్మాస్త్ర 2.. నమిత్ మల్హోత్రా నుంచి కీలక అప్డేట్!

రామాయణ తర్వాత బ్రహ్మాస్త్ర 2.. నమిత్ మల్హోత్రా నుంచి కీలక అప్డేట్!

హర్మూజ్‌ దిగ్బంధనానికి 10,000 మంది సిబ్బంది

హర్మూజ్‌ దిగ్బంధనానికి 10,000 మంది సిబ్బంది

సోష‌ల్ మీడియా యువతను అసంతృప్తిగా మారుస్తుందా? UNO నివేదిక‌లో వెల్ల‌డి..

సోష‌ల్ మీడియా యువతను అసంతృప్తిగా మారుస్తుందా? UNO నివేదిక‌లో వెల్ల‌డి..

ట్యాగ్లు
కృత్రిమ మేధఆంథ్రోపిక్క్లాడ్ ఓపస్ 4.7కొత్త ఏఐ మోడల్టెక్ అప్‌డేట్డిజైన్ ఆటోమేషన్షేర్ మార్కెట్ పడిపోవడంఅడోబ్ఫిగ్మా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ!
రివ్యూస్

తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ!

తెలంగాణ గౌరవంపై రాజీ లేదు: స్పీకర్‌ను కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ!
న్యూస్

తెలంగాణ గౌరవంపై రాజీ లేదు: స్పీకర్‌ను కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ!

క్లాడ్ ఒపస్ 4.7 విడుదల
టెక్నాలజీ

క్లాడ్ ఒపస్ 4.7 విడుదల

పవన్ కల్యాణ్ - ఏ.ఎం. రత్నం కాంబో రీలోడింగ్?
సినిమాలు

పవన్ కల్యాణ్ - ఏ.ఎం. రత్నం కాంబో రీలోడింగ్?

రామ్ చరణ్ 'పెద్ది' vs యష్ 'టాక్సిక్'.. బాక్సాఫీస్ క్లాష్?
గాసిప్స్

రామ్ చరణ్ 'పెద్ది' vs యష్ 'టాక్సిక్'.. బాక్సాఫీస్ క్లాష్?

'ఫౌజీ'.. ప్రభాస్ నెక్స్ట్ బిగ్ థింగ్?
గాసిప్స్

'ఫౌజీ'.. ప్రభాస్ నెక్స్ట్ బిగ్ థింగ్?

'స్పిరిట్'కు భారీ ఓటీటీ ఆఫర్లు.. కానీ?
సినిమాలు

'స్పిరిట్'కు భారీ ఓటీటీ ఆఫర్లు.. కానీ?

ప్రదీప్ రంగనాథన్ హిట్ స్ట్రీక్‌కు చెక్ పెట్టిన శివకార్తికేయన్?
సినిమాలు

ప్రదీప్ రంగనాథన్ హిట్ స్ట్రీక్‌కు చెక్ పెట్టిన శివకార్తికేయన్?

బాలయ్యతో వశిష్ట సినిమా?
సినిమాలు

బాలయ్యతో వశిష్ట సినిమా?

దూసుకుపోతున్న 'రా రా ధీవరా'!
సినిమాలు

దూసుకుపోతున్న 'రా రా ధీవరా'!

రికార్డులు బద్దలు కొట్టిన 'ధురంధర్' ఐటెం సాంగ్!
సినిమాలు

రికార్డులు బద్దలు కొట్టిన 'ధురంధర్' ఐటెం సాంగ్!

ధనుష్ D56లో ధురంధర్ బ్యూటీ?
సినిమాలు

ధనుష్ D56లో ధురంధర్ బ్యూటీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!