
న్యూస్

పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై తెలంగాణకు చెందిన ఎనిమిది మంది ఎంపీలు కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలుసుకుని వినతిపత్రం సమర్పించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, వాటిని వెంటనే పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ అంశాన్ని స్పీకర్ గంభీరంగా పరిగణించి, ఆ వ్యాఖ్యలు తగవని అంగీకరించి తొలగిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.












.jpg&w=3840&q=75)








.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!