Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మొదటి మ్యాచ్‌లోనే 19 ఏళ్ల రికార్డు బ్రేక్

02:05 AM, 14 ఏప్రిల్, 2026
మొదటి మ్యాచ్‌లోనే 19 ఏళ్ల రికార్డు బ్రేక్

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన యువ బౌలర్ ప్రఫుల్ హింగే అద్భుత ప్రదర్శనతో అరుదైన రికార్డు నెలకొల్పాడు. తన తొలి మ్యాచ్‌లోనే తొలి ఓవర్‌లో మూడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్‌లో ప్రఫుల్ హింగే కీలక ఆటగాళ్లను అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఐపీఎల్ 19 సంవత్సరాల చరిత్రలో తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు మొదటి ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన సందర్భాలు ఉన్నప్పటికీ, మూడు వికెట్లు పడగొట్టడం ఇదే మొదటిసారి.

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 216 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్‌లో కూడా రాణించి, రాజస్థాన్ జట్టును 159 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో ఐపీఎల్ 2026 సీజన్‌లో హైదరాబాద్ జట్టు తమ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాషింగ్టన్‌లో భారీ విజయ తోరణం.. ట్రంప్ ప్రణాళిక వెల్లడి

వాషింగ్టన్‌లో భారీ విజయ తోరణం.. ట్రంప్ ప్రణాళిక వెల్లడి

ఇరాన్ కు చెందిన ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా

ఇరాన్ కు చెందిన ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా

రేవంత్ రెడ్డి పిటిషన్‌లపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

రేవంత్ రెడ్డి పిటిషన్‌లపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

జీహెచ్‌ఎంసీలో తీవ్రమైన అవినీతికి ముఖ్యమంత్రి బాధ్యులు - కవిత

జీహెచ్‌ఎంసీలో తీవ్రమైన అవినీతికి ముఖ్యమంత్రి బాధ్యులు - కవిత

సంక్రాంతికి వస్తున్నాo  మూవీకి అవార్డ్స్

సంక్రాంతికి వస్తున్నాo మూవీకి అవార్డ్స్

వరుస ప్లాపుల్లో కృతి శెట్టి ? ఇక ఆయనే కాపాడాలి ?

వరుస ప్లాపుల్లో కృతి శెట్టి ? ఇక ఆయనే కాపాడాలి ?

వాటర్ బిల్లుల పేరుతో మోసాలు.. జాగ్రత్త - సీపీ సజ్జనార్

వాటర్ బిల్లుల పేరుతో మోసాలు.. జాగ్రత్త - సీపీ సజ్జనార్

వన్‌ప్లస్ నార్డ్  6 భారత్‌లో లాంచ్

వన్‌ప్లస్ నార్డ్ 6 భారత్‌లో లాంచ్

మెగా హీరోల సినిమాలకు తలనొప్పిగా మారిన వీఎఫ్‌ఎక్స్ ?

మెగా హీరోల సినిమాలకు తలనొప్పిగా మారిన వీఎఫ్‌ఎక్స్ ?

‘వారణాసి’ నుంచి మహేష్ లుక్ విడుదల ఆ రోజేనా?

‘వారణాసి’ నుంచి మహేష్ లుక్ విడుదల ఆ రోజేనా?

ట్యాగ్లు
ప్రఫుల్ హింగేసన్ రైజర్స్ హైదరాబాద్రాజస్థాన్ రాయల్స్ఐపీఎల్ 2026మూడు వికెట్లురికార్డుఉప్పల్ స్టేడియం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాబాసాహెబ్ అంబేద్కర్ కు ప్రధాని మోదీ నివాళులు
న్యూస్

బాబాసాహెబ్ అంబేద్కర్ కు ప్రధాని మోదీ నివాళులు

పెరుగుతున్న డిమాండ్‌తో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు వృద్ధి
బిజినెస్

పెరుగుతున్న డిమాండ్‌తో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు వృద్ధి

ఒక్క మహిళపై 19 రాష్ట్రాలు.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

ఒక్క మహిళపై 19 రాష్ట్రాలు.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

వ్యక్తిగత జీవితంపై చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

వ్యక్తిగత జీవితంపై చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మె నిర్ణయం వెనక్కి తీసుకోండి - మంత్రి పొన్నం ప్రభాకర్
న్యూస్

ఆర్టీసీ సమ్మె నిర్ణయం వెనక్కి తీసుకోండి - మంత్రి పొన్నం ప్రభాకర్

యురేనియం వివాదంతో అమెరికా - ఇరాన్ చర్చలు విఫలం
న్యూస్

యురేనియం వివాదంతో అమెరికా - ఇరాన్ చర్చలు విఫలం

అమెరికాలో భూకంపం
న్యూస్

అమెరికాలో భూకంపం

వేసవిలో చల్లటి నీళ్లు ప్రమాదమా? డాక్టర్ల హెచ్చరిక
ఆరోగ్యం

వేసవిలో చల్లటి నీళ్లు ప్రమాదమా? డాక్టర్ల హెచ్చరిక

ఆరోగ్యకరంగా కనిపించే ఆహారాల్లో దాగి ఉన్న సోడియం ప్రమాదం - నిపుణుల హెచ్చరిక
ఆరోగ్యం

ఆరోగ్యకరంగా కనిపించే ఆహారాల్లో దాగి ఉన్న సోడియం ప్రమాదం - నిపుణుల హెచ్చరిక

ఏపీలో హీట్‌వేవ్ అలర్ట్.. పలు జిల్లాల్లో వడగాలులు
న్యూస్

ఏపీలో హీట్‌వేవ్ అలర్ట్.. పలు జిల్లాల్లో వడగాలులు

అంబేద్కర్‌కు కేటీఆర్ నివాళులు
రాజకీయాలు

అంబేద్కర్‌కు కేటీఆర్ నివాళులు

నేడు ఢిల్లీ - డెహ్రాడూన్ కారిడార్‌కు ప్రధాని మోదీ శ్రీకారం
న్యూస్

నేడు ఢిల్లీ - డెహ్రాడూన్ కారిడార్‌కు ప్రధాని మోదీ శ్రీకారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!