
గాసిప్స్

ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది – ఈ రోజు కూడా వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. బెంగళూరులో 150, శంషాబాద్లో 115, చెన్నైలో 38 ఫ్లైట్స్ రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ రోజు 95 శాతం సర్వీసులు పునరుద్ధరిస్తామని చెప్పిన ఇండిగో, మిగతా ఏర్లైన్స్తో కలిసి టికెట్ ధరలను ఆకాశాన ఎత్తేశాయి. విశాఖ-హైదరాబాద్ మధ్య ఒక్క టికెట్ ధరే రూ.30,000 నుంచి రూ.35,000 వరకు వసూలు చేస్తుండటంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!