
సినిమాలు

సైబరాబాద్ షీ టీమ్స్ నగరవ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించి 29 మంది ఈవ్ టీజర్లను అరెస్ట్ చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై 37 కేసులు నమోదు చేశారు. మరో కీలక ఆపరేషన్‌లో సైబరాబాద్ ఏహెచ్‌టీయూ బృందం అక్రమ రవాణా ముఠాను బద్దలు కొట్టి నలుగురు బాధితులను రక్షించింది.
అదే సమయంలో కుటుంబ కలహాల పరిష్కారంలో సైబరాబాద్ పోలీసులు చొరవ చూపి 39 కుటుంబాలను తిరిగి కలిపారు. మహిళా భద్రత, సైబర్ నేరాలపై 1,844 మందికి అవగాహన కల్పించారు. మాదాపూర్‌లో విద్యార్థులకు ప్రత్యేక సైబర్ భద్రత కార్యక్రమాలు నిర్వహించగా, డీసీపీ సృజన బాలల భద్రత, వ్యక్తిగత రక్షణపై అవగాహన కల్పించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!