Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’పై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

04:07 PM, 1 జూన్, 2026
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’పై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

దిల్ రాజు తన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అందులో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా నటించగా, సమంత, అంజలి కథానాయికలుగా కనిపించారు. ఈ చిత్రం 2013 సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు ఈ సినిమా ప్రారంభానికి ముందు జరిగిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. మొదట ఈ కథను కొత్త నటీనటులతో చేయాలని అనుకున్నారని, కానీ స్టార్ హీరోలు ఉంటే మరింత బాగా వర్కౌట్ అవుతుందని తాను సూచించినట్లు చెప్పారు. వెంకటేష్ కథ విని ముందే అంగీకరించగా, మహేష్ బాబు “వెంకటేష్ గారు చేస్తే నేను కూడా చేస్తాను” అని చెప్పడంతో ఈ కలయిక సాధ్యమైందని వివరించారు. చివరికి ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఆయన తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ సాయంత్రం ప్రేక్షకుల ముందుకు ‘నువ్వే కాదా’ సాంగ్

ఈ సాయంత్రం ప్రేక్షకుల ముందుకు ‘నువ్వే కాదా’ సాంగ్

విజయ్‌పై జూలీ సంచలన ఆరోపణలు

విజయ్‌పై జూలీ సంచలన ఆరోపణలు

చిరంజీవి చిత్రంలో నారా రోహిత్?

చిరంజీవి చిత్రంలో నారా రోహిత్?

విజయాల కోసం ఎదురుచూస్తున్న లైకా?

విజయాల కోసం ఎదురుచూస్తున్న లైకా?

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడు?.. దర్శకుడి వ్యాఖ్యలతో కొత్త చర్చ?

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడు?.. దర్శకుడి వ్యాఖ్యలతో కొత్త చర్చ?

ట్యాగ్లు
దిల్‌రాజుసీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టుమహేశ్‌ బాబువెంకటేష్తెలుగు‌ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
బాలకృష్ణ–గోపీచంద్ మలినేని చిత్ర వీడియో వైరల్

బాలకృష్ణ–గోపీచంద్ మలినేని చిత్ర వీడియో వైరల్

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు సినిమాకు కొత్త టెక్నాలజీ ఎంట్రీ
సినిమాలు

తెలుగు సినిమాకు కొత్త టెక్నాలజీ ఎంట్రీ

తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు
జనరల్

తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు

ఎండలకు బ్రేక్.. వర్షాలతో చల్లబడనున్న ఆంధ్రప్రదేశ్
జనరల్

ఎండలకు బ్రేక్.. వర్షాలతో చల్లబడనున్న ఆంధ్రప్రదేశ్

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్...రేపు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు!
జనరల్

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్...రేపు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు!

ప్రపంచ రికార్డు గుర్తింపు అందుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి
సినిమాలు

ప్రపంచ రికార్డు గుర్తింపు అందుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి

ఖమ్మంలో లాడియా 7వ షోరూమ్ ప్రారంభించిన నేహా శెట్టి
జనరల్

ఖమ్మంలో లాడియా 7వ షోరూమ్ ప్రారంభించిన నేహా శెట్టి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’పై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’పై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఆంధ్రా రాజకీయ పార్టీలపై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఆంధ్రా రాజకీయ పార్టీలపై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు

ముంబయిలో మహారాష్ట్ర సీఎంతో నారా లోకేశ్ భేటీ
జనరల్

ముంబయిలో మహారాష్ట్ర సీఎంతో నారా లోకేశ్ భేటీ

కంప్యూటెక్స్ 2026లో ఎన్‌విడియా సంచలనం...
టెక్నాలజీ

కంప్యూటెక్స్ 2026లో ఎన్‌విడియా సంచలనం...

ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ప్రాజెక్ట్‌పై ఆపిల్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ప్రాజెక్ట్‌పై ఆపిల్ కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!